కేవలం ఇంటర్వ్యూ కి హాజరు అయి , పబ్లిక్ సెక్టార్ ఎంటర్ ప్రైజస్ లో మంచి జాబ్ సంపాదించేందుకు అవకాశం వచ్చింది.
భారతదేశం లోనే పెద్ద పబ్లిక్ సెక్టార్ ఎంటర్ ప్రైస్ అయినటువంటి ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ( ECIL ), సంస్థ నుండి ప్రాజెక్ట్ ఇంజనీర్ , టెక్నికల్ ఆఫీసర్ , అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్ట్ లను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు.
ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవండి.
🏹 ప్రభుత్వ సంస్థలో డిగ్రీ అర్హతతో AO ఉద్యోగాలు – Click here
✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ : ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ( ECIL )
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు :
- ప్రాజెక్ట్ ఇంజనీర్
- టెక్నికల్ ఆఫీసర్
- అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజనీర్
🔥 విద్యార్హత :
- ప్రాజెక్ట్ ఇంజనీర్ ,టెక్నికల్ ఆఫీసర్ : గుర్తింపు పొందిన సంస్థ నుండి సంబంధిత విభాగం లో B.E / B.Tech పూర్తి చేసి వుండాలి.
- అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజనీర్: గుర్తింపు పొందిన సంస్థ నుండి సంబంధిత విభాగం లో డిప్లొమా పూర్తి చేసి వుండాలి.
తో పాటుగా గతంలో చేసిన వర్క్ ఎక్సపీరియన్స్ కూడా అవసరం అవుతుంది.
🔥 వయస్సు :
- ప్రాజెక్ట్ ఇంజనీర్ – 33 సంవత్సరాలు
- టెక్నికల్ ఆఫీసర్ – 30 సంవత్సరాలు
- అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజనీర్ – 25 సంవత్సరాలు
🔥 వయస్సులో సడలింపు :
- ఎస్సీ , ఎస్టీ వారికి 5 సంవత్సరాలు
- ఓబీసీ (నాన్ క్రిమి లేయర్) వారికి 3 సంవత్సరాలు
- PWD వారికి 10 సంవత్సరాలు వయో సడలింపు కలదు.
🔥 దరఖాస్తు విధానం : అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ నుండి దరఖాస్తును డౌన్లోడ్ చేసి,ప్రింట్ తీసుకుని ,ఫీల్ చేయాలి.
ఆ దరఖాస్తు తో పాటు సంబంధిత దృవపత్రాలు ( ఒరిజినల్ & సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్లు ) , రెస్యూమ్ తో ఈ క్రింది చిరునామా కి 17/10/2024 ఉదయం 9:00 గంటల నుండి 11:30 మధ్య సమయంలో హాజరుకావాలి.
ECIL Zonal Office, Economist House, Post-Box No. 3148, S-15, Industrial Estate, Guindy,
Chennai – 600032.
🔥 అవసరం అయిన దృవపత్రాలు :
- 10 వ తరగతి సర్టిఫికెట్
- క్వాలిఫికేషన్ కి సంబంధించిన సర్టిఫికెట్లు
- యూనివర్సిటీ లేదా సంస్థ నుండి CGPA కన్వర్షన్ సర్టిఫికెట్
- ఎక్సపిరియన్స్ సర్టిఫికేట్
- కేటగిరీ సర్టిఫికెట్ ( ఎస్సీ , ఎస్టీ, ఓబీసీ ,EWS )
- ప్రభుత్వం ద్వారా జారీ చేయబడ్డ గుర్తింపు కార్డు ( ఆధార్ ,పాస్పోర్ట్….)
- ఎవరైనా PWBD , ఎక్స్ – సర్వీస్ మాన్ లు వుంటే ఆ సర్టిఫికెట్ .
🔥 ఎంపిక విధానం : ఇంటర్వ్యూ నిర్వహించి అభ్యర్థులు ను ఎంపీక చేస్తారు.
- అభ్యర్థి యొక్క అకడమిక్ క్వాలిఫికేషన్ కి 20 శాతం
- పని అనుభవం కి 30 శాతం
- ఇంటర్వ్యూ కి 50 శాతం వెయిట్ఏజ్ ప్రకటించారు.
🔥 అప్లికేషన్ విధానం : అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా అధికారిక వెబ్సైట్ లో అప్లై చేయాలి.
🔥 అప్లికేషన్ ఫీజు :
- జనరల్/ EWS / OBC – 500/- రూపాయలు
- SC / ST / PWBD / ex – సర్వీస్ మాన్ వారికి అప్లికేషన్ ఫీజు లేదు.
🔥 జీతం :
పోస్ట్ పేరు | జీతం |
ప్రాజెక్ట్ ఇంజనీర్ | 40,000/-( మొదటి సంవత్సరం)45,000/- ( రెండవ సంవత్సరం )50,000/- ( మూడవ సంవత్సరం)55,000/- ( నాల్గవ సంవత్సరం) |
టెక్నికల్ ఆఫీసర్ | 25,000/-( మొదటి సంవత్సరం)28,000/- ( రెండవ సంవత్సరం )31,000/- ( మూడవ సంవత్సరం & నాల్గవ సంవత్సరం) |
అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజనీర్ | 24,500/-( మొదటి సంవత్సరం)26,950/- ( రెండవ సంవత్సరం )30,000/- ( మూడవ సంవత్సరం & నాల్గవ సంవత్సరం) |
🔥ముఖ్యమైన తేదీలు:
- ఇంటర్వ్యూ తేది : 17/10//2024
👉 Click here for official website