Headlines

ఆంధ్రప్రదేశ్ మత్స్య శాఖలో ఉద్యోగాలు | AP Fisheries Department Contract Basis Jobs Recruitment 2024 | AP Latest Contract Basis Jobs

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మత్స్య శాఖ నుండి District Programme Manager నీ ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తుల కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన (PMSSY) అనే పథకంలో కాంట్రాక్టు పద్ధతులు ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 

ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్నవారు తమ అప్లికేషన్ మెయిల్ ద్వారా పంపవచ్చు. ఎంపికైన వారికి 45,000/- జీతం ఇస్తారు.

నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి ముఖ్యమైన వివరాలు ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకొని మీకు అర్హత ఉంటే తప్పనిసరిగా త్వరగా అప్లై చేయండి. 

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : మత్స్యశాఖ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : District Programme Manager 

🔥 అర్హతలు : 

1) ఫిషరీస్ సైన్స్ / జువాలజీ / మెరైన్ సైన్సెస్ / మెరైన్ బయాలజీ / ఫిషరీస్‌లో మాస్టర్స్ ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ / ఇండస్ట్రియల్ నుండి ITలో ఎకనామిక్స్ / మాస్టర్స్ ఫిషరీస్ / ఫిషరీస్ బిజినెస్ మేనేజ్‌మెంట్ పూర్తి చేసి ఉండాలి.

2) ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) / కంప్యూటర్ అప్లికేషన్స్‌లో కనీస డిప్లొమా.

3) ఫిషరీస్ మరియు ఆక్వాకల్చర్ లో కనీసం మూడేళ్ళ అనుభవం ఉండాలి.

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 03

🔥 జీతము : 45,000/-

🔥 ఫీజు : అప్లికేషన్ ఫీజు లేదు.

🔥 జాబ్ లొకేషన్స్ : Krishna , Bapatla & Kurnool జిల్లాల్లో DFO లో పోస్టింగ్ ఇస్తారు.

🔥 వయస్సు : 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు. 

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 24-10-2024

🔥 అప్లికేషన్ పంపించాల్సిన Mail I’d : [email protected]

Note : ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా క్రింద ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి, పూర్తి వివరాలు చదివి అప్లై చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!