ఇంటి లో ఉండి రోజుకు 3 నుండీ 4 గంటలు పని చేయాలి | Indiamart Work From Home Jobs | Latest Work from Home Jobs in Telugu 

ప్రముఖ సంస్థ Indiamart నుండి Tele Associate (టెలి అసోసియేట్) అనే ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఎంపికైన వారికి నెలకు 21,500/- జీతం ఇస్తారు. అంతేకాకుండా ఎంపికైన వారు చక్కగా ఇంటి నుండి పని చేసుకునే అవకాశాన్ని పొందవచ్చు.. 

రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు కోసం ఈ ఆర్టికల్ చివరి వరకు చదవండి. పూర్తి వివరాలు స్పష్టంగా తెలుసుకున్నాక మీరు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో అప్లికేషన్ పెట్టుకోండి. అప్లై చేయడానికి అవసరమైన లింకు ఈ ఆర్టికల్ చివరిలో ఇవ్వబడినది.

✅ ఫ్రెండ్స్ మీ WhatsApp / Telegram కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ / టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.. 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : Indiamart 

🔥 భర్తీ చేసే పోస్టులు : Tele Associate 

🔥 అర్హతలు : Any డిగ్రీ పాస్ 

  • హిందీ & ఇంగ్లీషు రెండు భాషలలో నిష్ణాతులు అయ్యి ఉండాలి.
  • విశ్వసనీయ ఇంటర్నెట్ యాక్సెస్‌తో కంప్యూటర్ మరియు ఆండ్రాయిడ్ పరికరాన్ని కలిగి ఉండాలి.
  • Whatsapp యాక్టివేట్ చేయబడిన ప్రత్యేక మొబైల్ నంబర్ / SIM కలిగి ఉండాలి.
  • చెల్లుబాటు అయ్యే పాన్ & ఆధార్ కార్డ్, రెండూ ఇన్‌కమ్ ట్యాక్స్ వెబ్‌సైట్‌లో ఇంటర్‌ లింక్ చేసి ఉండాలి.
  • మీ పేరు మీద ఉన్న బ్యాంక్ ఖాతా చెల్లుబాటులో ఉండాలి.
  • ప్రతిరోజూ కనీసం 3-4 గంటలు పని చేయగల సామర్థ్యం ఉండాలి.

🔥 కనీస వయస్సు : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి కనీసం 18 సంవత్సరాలు వయస్సు ఉండాలి.

🔥 అప్లై విధానం : ఈ పోస్టులకు మీకు అర్హత ఉంటే క్రింద ఇచ్చిన Apply Online Link పైన క్లిక్ చేసి ఆన్లైన్ లో అప్లై చేయవచ్చు.

🔥 అనుభవం : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎటువంటి అనుభవం అవసరం లేదు. 

🔥 జాబ్ లొకేషన్ : Work from Home 

🔥 అప్లికేషన్ ఫీజు : ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఫీజు లేదు. 

🔥 జీతము : ఎంపికైన వారికి ప్రతినెల వారు ఎంపికైన ఉద్యోగాలను బట్టి నెలకు 21,500/- పైగా జీతం వస్తుంది.

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 14-11-2024

🔥 ఎంపిక విధానం : ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న వారు అప్లై చేసిన వారిని Shortlist చేసి , తరువాత ఇంటర్వ్యూ నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.

▶️ గమనిక : ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన పూర్తి వివరాలు కోసం క్రింద ఉన్న లింక్స్ పైన క్లిక్ చేయండి. అన్ని వివరాలు స్పష్టంగా చదివిన తర్వాత అప్లై చేయండి.

🏹 Apply Online – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!