Headlines

సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం | CSIR – IIIM Recruitment 2024 | Latest Government Jobs Recruitment 2024

మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ & టెక్నాలజీ పరిధిలో గల రీసెర్చ్ & డెవలప్మెంట్ సంస్థ అయిన CSIR – ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్ సంస్థ నుండి వివిధ రకాల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఈ సంస్థ సెక్యూరిటీ ఆఫీసర్, సెక్యూరిటీ అసిస్టెంట్, జూనియర్ స్టెనోగ్రాఫర్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, స్టాఫ్ కార్ డ్రైవర్ పోస్టులకు  ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాలు కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవండి.

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ : CSIR – Indian institute of integrative medicine

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు

  • సెక్యూరిటీ ఆఫీసర్
  • సెక్యూరిటీ అసిస్టెంట్ 
  • జూనియర్ స్టెనోగ్రాఫర్
  • జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ( జనరల్)
  • జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ( ఫైనాన్స్ & అకౌంట్స్) 
  • స్టాఫ్ కార్ డ్రైవర్

🔥 ఉద్యోగాల సంఖ్య : 8

🔥 విద్యార్హతలు : 

  • జూనియర్ స్టెనోగ్రాఫర్ : 10+2 లేదా తత్సమాన అర్హత కలిగిన అభ్యర్థులు అర్హులు. స్టెనోగ్రాఫి లో నైపుణ్యం వుండాలి.
  •  జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ( జనరల్ / ఫైనాన్స్ & అకౌంట్స్ ) :  10+2 లేదా తత్సమాన అర్హత కలిగి , కంప్యూటర్ టైపింగ్ ఇంగ్లీష్ లో 35 వర్డ్స్ పర్ మినిట్  టైప్ చేయగలిగే సామర్థ్యం కలిగి వుండాలి.
  • స్టాఫ్ కార్ డ్రైవర్ : 10 వ తరగతి లేదా తత్సమాన అర్హత కలిగి , LVM & HMV డ్రైవింగ్ లైసెన్స్ తో పాటు మోటార్ కార్ నడపడంలో 3 సంవత్సరాల అనుభవం ఉండాలి.
  • సెక్యూరిటీ అసిస్టెంట్ : ఆర్మీ లేదా పారామిలిటరీ ఫోర్సెస్ లో JCO గా పనిచేసిన ex – సర్వీస్ మెన్ వారు , కనీసం 5 సంవత్సరాల అనుభవం ఉండాలి.
  • సెక్యూరిటీ ఆఫీసర్ : ఆర్మీ లేదా పారామిలిటరీ ఫోర్సెస్ లో JCO ( సుబేదర్ లేదా హైయర్ ర్యాంక్ ) గా పనిచేసిన ex – సర్వీస్ మెన్ వారు , కనీసం 10 సంవత్సరాల అనుభవం ఉండాలి.

 🔥 గరిష్ఠ వయస్సు

  • సెక్యూరిటీ ఆఫీసర్ – 35 సంవత్సరాలు
  •  సెక్యూరిటీ అసిస్టెంట్ – 28 సంవత్సరాలు 
  • జూనియర్ స్టెనోగ్రాఫర్ – 27 సంవత్సరాలు 
  • జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ( జనరల్) – 28 సంవత్సరాలు 
  • జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ( ఫైనాన్స్ & అకౌంట్స్) –  28 సంవత్సరాలు 
  • స్టాఫ్ కార్ డ్రైవర్ – 27 సంవత్సరాలు

🔥 వయస్సులో సడలింపు : 

  • వయస్సు & విద్యార్హత కి కట్ ఆఫ్ తేదిగా 20/10/2024 ను నిర్ణయించారు.
  • ఎస్సీ ,ఎస్టీ వారికి 5 సంవత్సరాలు
  • ఓబీసీ వారికి  3 సంవత్సరాలు వయో సడలింపు కలదు.

🔥 జీతం

  • జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ( జనరల్ / ఫైనాన్స్ & అకౌంట్స్ ) & స్టాఫ్ కార్ డ్రైవర్ : 19900 – 63200 /- రూపాయలు.
  • జూనియర్ స్టెనోగ్రాఫర్ : 25,500/- నుండి 81,100/- రూపాయలు. 
  • సెక్యూరిటీ అసిస్టెంట్ : 35,400/- నుండి 11,2400 /- రూపాయలు
  • సెక్యూరిటీ ఆఫీసర్ : 44,900/- నుండి 142400/- రూపాయలు నెలవారీ జీతం లభిస్తుంది.

🔥దరఖాస్తు విధానం : 

  • అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్  విధానం ద్వారా అప్లై చేసుకోవాలి.
  • అప్లికేషన్ ఫీల్ చేసి , ఫీజు DD తీసి , సంబంధిత ధృవపాత్రలు అటాచ్ చేసి , అప్లికేషన్ మీద “application for the post of __________” అని రాయాలి.

🔥 అప్లికేషన్ ఫీజు

  • అభ్యర్థులు 500 రూపాయల అప్లికేషన్ ఫీజు ను డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా ‘Director,CSIR – IIM , Jammu’ పేరు మీదుగా చెల్లించాలి.
  • ఎస్సీ / ఎస్టీ / PWBD అభ్యర్థులు కి  ఫీజు నుండి మినహాయింపు ఇచ్చారు.

🔥ఎంపిక విధానం :

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు లో స్క్రీనింగ్ కమిటీ రికమెండ్ చేసిన అభ్యర్థులు కి , వ్రాత పరీక్ష మరియు స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు.

🔥 ముఖ్యమైన తేదీలు:

  • ఆఫ్లైన్ విధానం ద్వారా అప్లై చేయడానికి,అప్లికేషన్లు సంబంధిత చిరునామాకు చేరాల్సిన  చివరి తేది : 20/10/2024
  • వయసు లెక్కింపు ,విద్యార్హత పరిగణన కొరకు కట్ ఆఫ్ తేది : 20/10/2024.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!