హిందూస్తాన్ ఉర్వరక్ & రసాయన్ లిమిటెడ్ (HURL) సంస్థ నుండి గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ (ఎగ్జిక్యూటివ్ కేడర్) & డిప్లొమా ఇంజనీర్ ట్రైనీ (నాన్ యూనియనైజ్డ్ సూపర్వైజర్) పోస్టుల భర్తీ నిమిత్తం నోటిఫికేషన్ విడుదల చేసారు.
ఈ ఉద్యోగాలకు అర్హత గల వారి నుండి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. మొత్తం భర్తీ చేస్తున్న ఖాళీల సంఖ్య 212. ఇందులో గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ పోస్ట్లు 67 , డిప్లొమా ఇంజనీర్ ట్రైనీ 145 ఖాళీలు వున్నాయి.
ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాలు కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవండి. పూర్తి వివరాలు స్పష్టంగా తెలుసుకొని ఈ ఉద్యోగాలకు అర్హత మరియు ఆసక్తి మీకు ఉంటే తప్పనిసరిగా అప్లికేషన్ పెట్టుకోండి.
🔥 వ్యవసాయ శాఖలో రాత పరీక్ష లేకుండా ఉద్యోగాలు – Click here
🔥 గ్రామీణ విద్యుత్ సంస్థల్లో ఉద్యోగాలు – Click here
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ : హిందూస్తాన్ ఉర్వరక్ & రసాయన్ లిమిటెడ్ (HURL)
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు:
- గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ (GET)
- డిప్లొమా ఇంజనీర్ ట్రైనీ (DET)
🔥 ఉద్యోగాల సంఖ్య: 212
- గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ : 67
- కెమికల్ విభాగం – 40
- ఇన్స్ట్రుమెంటేషన్ విభాగం – 15
- ఎలక్ట్రికల్ విభాగం – 06
- మెకానికల్ విభాగం – 06
- డిప్లొమా ఇంజనీర్ ట్రైనీ : 145
- కెమికల్ విభాగం – 130
- ఇన్స్ట్రుమెంటేషన్ విభాగం – 15
🔥 విద్యార్హతలు :
- గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ పోస్ట్ లకి సంబంధిత విభాగం లో ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసి వుండాలి.
- డిప్లొమా ఇంజనీర్ ట్రైనీ పోస్ట్లకీ సంబంధిత విభాగం లో డిప్లొమా పూర్తి చేసి వుండాలి.
🔥వయస్సు: వయస్సు & విద్యార్హత కి కట్ ఆఫ్ తేదిగా 30/09/2024 ను నిర్ణయించారు.
- గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ పోస్ట్ కి 18 – 30 సంవత్సరాలు.
- డిప్లొమా ఇంజినీర్ ట్రైనీ పోస్ట్ కి 18 – 27 సంవత్సరాలు.
🔥 జీతం : క్రింది విధంగా పోస్టులను అనుసరించి జీతం వివరాలు ఉన్నాయి.
- గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ కి సెలెక్ట్ కాబడిన వారికి ట్రైనింగ్ సమయంలో 40,000/- రూపాయలు తో పాటు HRA / accommodation ప్రొవైడ్ చేస్తారు. రెగ్యులర్ అయ్యాక నెలకి 40,000/- రూపాయల నుండి 1,40000/- రూపాయల వరకు జీతం లభిస్తుంది. (CTC: 13.92 లక్షలు)
- డిప్లొమా ఇంజనీర్ ట్రైనీ కి సెలెక్ట్ కాబడిన వారికి ట్రైనింగ్ సమయం లో 23,000/- రూపాయలు తో పాటు HRA / Accommodation ప్రొవైడ్ చేస్తారు. రెగ్యులర్ అయ్యాక నెలకి 23,000/- రూపాయల నుండి 76200/- రూపాయలు వరకు జీతం లభిస్తుంది.( CTC -7.7 లక్షలు)
🔥 దరఖాస్తు విధానం: అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా అధికారిక వెబ్సైట్ లో అప్లై చేసుకోవాలి.
🔥 అప్లికేషన్ ఫీజు :
- గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ పోస్ట్ కి అప్లై చేసుకునే అభ్యర్థులు 750/- రూపాయలు
- డిప్లొమా ఇంజనీర్ ట్రైనీ పోస్ట్ కి అప్లై చేసుకునే అభ్యర్థులు 500/- రూపాయలు
అప్లికేషన్ ఫీజు పే చేయాల్సి వుంటుంది.
🔥 ఎంపిక విధానం:
దరఖాస్తు చేసిన అభ్యర్థులు కి ఆన్లైన్ CBT పరీక్ష నిర్వహించి, ఎంపిక చేస్తారు.
🔥 పరీక్షా విధానం :
మొత్తం 150 మార్కులకు నిర్వహించే ప్రశ్నాపత్రం లో 50 మార్కులకు గాను జనరల్ ఇంగ్లీష్ , క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ , రీజనింగ్ , జనరల్ అవేర్నెస్ ప్రశ్నలు వుంటాయి.
100 మార్కులకు గాను అభ్యర్థి యొక్క క్వాలిఫికేషన్ కి సంబంధించిన సబ్జెక్టు నుండి ప్రశ్నలు వుంటాయి.
🔥 ముఖ్యమైన తేదీలు:
- అప్లై చేయడానికి ప్రారంభ తేది : 01/10/2024
- అప్లై చేయడానికి చివరి తేది : 21/10/2024
- వయసు లెక్కింపు , విద్యార్హత పరిగణన కొరకు కట్ ఆఫ్ తేది :30/09/2024.
👉 Click here for official website