ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ – సెంట్రల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఫర్ డ్రై లాండ్ అగ్రికల్చర్ సంస్థ నుండి “టార్గెటింగ్ టెక్నాలజీస్ టూ అగ్రి ఎకలాజికల్ జోన్స్ లార్జ్ స్కేల్ డిమోనిస్ట్రేషన్స్ ఆఫ్ బెస్ట్ ప్రాక్టీసెస్ టూ ఎన్హాన్స్ కాటన్ ప్రొడక్టివిటీ” అనే ప్రోగ్రాం కొరకు యంగ్ ప్రొఫెషనల్స్ ను రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవండి. పూర్తి వివరాలు తెలుసుకొని ఈ ఉద్యోగాలకు మీకు అర్హత ఉంటే అప్లై చేయండి.
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ : ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ – సెంట్రల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఫర్ డ్రై లాండ్ అగ్రికల్చర్
🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య : 04
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు : యంగ్ ప్రొఫెషనల్ – I
🔥 విద్యార్హత:
- సంబంధిత సబ్జెక్ట్ లో డిగ్రీ పూర్తి చేసి వుండాలి.
(లేదా)
- డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ సైన్స్ / ఇంజనీరింగ్ / టెక్నాలజీ . (ఇక్కడ ప్రస్తావించిన అగ్రికల్చరల్ సైన్స్ అనగా క్రాప్ సైన్స్, హార్టికల్చర్ సైన్స్, అనిమల్ సైన్స్, వెటర్నరీ సైన్స్, ఫిషరీస్ సైన్స్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ ఎక్సటెన్షన్ , అగ్రికల్చర్ ఎడ్యుకేషన్ వస్తాయి.)
🔥 వయస్సు :
కనీస వయస్సు : 21 సంవత్సరాలు
గరిష్ఠ వయస్సు : 45 సంవత్సరాలు
- ప్రభుత్వ నిబంధనలు ఆధారంగా ఎస్సీ , ఎస్టీ, ఓబీసీ , PWD వారికి మినహాయింపు వుంటుంది.
🔥 ఎంపిక విధానం : అర్హత గల అభ్యర్థులు 18/10/2024 న ICAR – CRIDA సంతోష్ నగర్, హైదరాబాద్ వద్ద ఉదయం 10:30 నిముషాలకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ కి హాజరు కావాలి.
🔥జీతం : 30,000/- రూపాయలు
🔥 అప్లికేషన్ విధానం : అర్హత కలిగిన అభ్యర్థులు ఇంటర్వ్యూ కి హాజరు అయినపుడు ఫిల్ చేసిన అప్లికేషన్ తో పాటు విద్యార్హత కి సంబంధించిన సెల్ఫ్ అటెస్టెడ్ కాపీలు కూడా తీసుకొని వెళ్ళాలి
🔥ముఖ్యమైన తేదీలు :
- ఇంటర్వ్యూ తేది:18/10/2024 ఉదయం 10:30 గంటలకి.
👉 Click here for notification & application
👉Click here for official website