గ్రామీణ విద్యుత్ కార్యాలయాల్లో జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు | NTPC Junior Executive Jobs Recruitment 2024 | Latest Government Jobs 

భారతదేశం లోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ పవర్ కంపెనీ అయినటువంటి నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్  (NTPC) సంస్థ  నుండి జూనియర్ ఎగ్జిక్యూటివ్ (బయోమాస్) పోస్టుల భర్తీ నిమిత్తం  నోటిఫికేషన్ విడుదల అయ్యింది.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవండి.

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ : నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్

🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య : 50

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు : జూనియర్ ఎగ్జిక్యూటివ్ (బయోమాస్)

🔥 విద్యార్హత: గుర్తింపు పొందిన  సంస్థ నుండి బి.ఎస్సీ అగ్రికల్చర్ పూర్తి చేసి వుండాలి.

🔥 వయస్సు: 

గరిష్ఠ వయస్సు 27 సంవత్సరాలు దాటి వుండరాదు.

  • ఓబీసీ వారికి 3 సంవత్సరాలు
  • ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాలు
  • PWBD వారికి 10 సంవత్సరాలు వయసులో సడలింపు కలదు.

🔥 ఎంపిక విధానం

  • ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.
  • దరఖాస్తు చేసిన అభ్యర్థులు ఎక్కువ గా వుంటే అవసరాన్ని బట్టి వ్రాత పరీక్ష నిర్వహిస్తారు.

🔥జీతం : 40000/- రూపాయలు.

దీనితో పాటు గా  కంపెనీ అకాడిమేషన్, HRA, ఉద్యోగికి , వారి భార్యకి, పిల్లలకి, తల్లి దండ్రులకు మెడికల్ ఫెసిలిటీ కల్పిస్తారు.

🔥 అప్లికేషన్ విధానం : అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా అధికారిక వెబ్సైట్ లో అప్లై చేయాలి 

🔥అప్లికేషన్ ఫీజు

  • జనరల్,EWS&ఓబీసీ అభ్యర్థులు 300/- రూపాయలు ఫీజు పే చేయాలి.
  • ఎస్సీ , ఎస్టీ & PWD  మరియు మహిళలు వారికి ఫీజు  మినహాయింపు ఇచ్చారు.

🔥పరీక్షా కేంద్రాలు : తెలుగు రాష్ట్రాలు లో విజయవాడ,హైదరాబాద్ తో పాటు దేశం లోని పలు ముఖ్య నగరాలు.

🔥ముఖ్యమైన తేదీలు:

  • అప్లై చేయడానికి ప్రారంభ తేది : 14/10/2024
  • అప్లై చేయడానికి చివరి తేది : 28/10/2024.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!