Headlines

TCS లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | TCS NQT Notification 2024 | Latest Work from Home Jobs

Tata Group కు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) నుండి నేషనల్ క్వాలిఫైయర్ టెస్ట్ (NQT) రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఏదైనా డిగ్రీ విద్యార్హత ఉన్నవారు ఈ పోస్టులకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఎంపికైతే ఇంటి నుండి పనిచేసుకునే అవకాశం కూడా వస్తుంది. 

దేశంలోనే ప్రముఖ సంస్థ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లో ఉద్యోగం చేసే అవకాశం మీకు ఇప్పుడు వచ్చింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అప్లికేషన్ పెట్టి ఉద్యోగానికి ఎంపిక అయ్యే ప్రయత్నం చేయండి. 

ఈ ఆర్టికల్ చివరి వరకు చదివితే మీకు ముఖ్యమైన సమాచారం అంతా తెలుస్తుంది. ఆర్టికల్ చివరిలో ఇచ్చిన అప్లై లింక్ పై క్లిక్ చేసి ఎటువంటి ఫీజు చెల్లించకుండా ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోండి.

✅ ఫ్రెండ్స్ మీ WhatsApp / Telegram కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ / టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.. 

📌 Join Our Telegram Channel 

📌 Join Our What’s App Channel

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : ఈ నోటిఫికేషన్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ నుండి విడుదల చేయబడింది.

🔥 భర్తీ చేసే పోస్టులు : ఈ సంస్థ విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా NQT పోస్టులకు రిక్రూట్మెంట్ చేస్తున్నారు.

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : మొత్తం ఖాళీల సంఖ్య నోటిఫికేషన్ వివరాలలో తెలుపలేదు. 

🔥 అర్హతలు : 

  • BE/B.Tech/BA/B.com/BBA/B.Sc/BCA/ME/M.Tech/MCA/MA/M.Com/M.Sc/Diploma
  • 2018 నుండి 2024 మధ్య పై కోర్సులు పూర్తి చేసిన వారు అర్హులు.
  • మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. 
  • సమస్యలను పరిష్కరించే నైపుణ్యం కలిగి ఉండాలి.

🔥 కనీస వయస్సు : 18 సంవత్సరాలు నిండినవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులవుతారు.

🔥 అనుభవం : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎటువంటి అనుభవం అవసరం లేదు.

🔥 జాబ్ లొకేషన్ : Across India 

🔥 అప్లై విధానం : ఈ పోస్టులకు మీకు అర్హత ఉంటే క్రింద ఇచ్చిన Apply Online Link పైన క్లిక్ చేసి ఆన్లైన్ లో అప్లై చేయవచ్చు.

🔥 అప్లికేషన్ ఫీజు : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఫీజు లేదు.

🔥 జీతము : 28,000/- జీతం ఇస్తారు.

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 24-10-2024

🔥 పరీక్ష తేదీ : 06-11-2024

🔥 ఎంపిక విధానం : 

  • ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న వారు అప్లై చేసిన తర్వాత షార్ట్ లిస్ట్ చేస్తారు. 
  • షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు మాత్రమే ఆన్లైన్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.

🔥 జాబ్ లొకేషన్ : Work From Home / Work From Office 

▶️ గమనిక : ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన పూర్తి వివరాలు కోసం క్రింద ఉన్న లింక్స్ పైన క్లిక్ చేయండి. అన్ని వివరాలు స్పష్టంగా చదివిన తర్వాత అప్లై చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!