Headlines

ఆంధ్రప్రదేశ్ లో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ నుండి పదో తరగతి అర్హతతో ఉద్యోగాలు | CCI Guntur Branch Recruitment 2024 | CCI Latest jobs Notifications 

భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన “థి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా” కు చెందిన ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో ఉన్న బ్రాంచ్ ఆఫీస్ నుండి నుండి ఒక మంచి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా “టెంపరరీ స్టాఫ్ ప్యూర్లి అన్ డైలీ వేజస్” (సెమీ స్కిల్డ్ / అన్ స్కిల్డ్) రిక్రూట్మెంట్ జరుపుతున్నారు.ఎటువంటి వ్రాత పరీక్షా లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారా రిక్రూట్మెంట్ జరుగుతుంది.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాలు కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవండి. అర్హత మరియు ఆసక్తి ఉంటే ఇంటర్వ్యుకు హాజరయ్యి ఎంపిక అవ్వండి.

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ : థి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, గుంటూరు.

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు: టెంపరరీ స్టాఫ్ (సెమీ స్కిల్డ్ / అన్ స్కిల్డ్)

🔥 ఉద్యోగాల సంఖ్య: రిక్రూట్మెంట్ కి అవసరం అయినన్ని ఖాళీలు భర్తీ చేస్తున్నారు. ( మొత్తం ఖాళీల సంఖ్య నోటిఫికేషన్ లో తెలుపలేదు)

🔥 విద్యార్హతలు : 10వ తరగతి ఉత్తీర్ణత

🔥వయస్సు: 01.10.2024 నాటికి 21 సంవత్సరాలు నుండి వుండాలి.

🔥దరఖాస్తు విధానం: అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్ విధానం ద్వారా ఇంటర్వ్యూ కి హాజరు అయినప్పుడు అప్లికేషన్ తో పాటు సంబంధిత దృవపత్రాలను తీసుకువెళ్లి హాజరు అవ్వాలి.

పంపించాల్సిన ధృవపత్రాలు:

  • ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ 
  • SSC/ 10 వ తరగతి మార్కుల షీట్
  • ఆధార్ కార్డు
  • ఇటీవల కుల ధ్రువీకరణ పత్రం ( అప్లికేబుల్ అయిన వారు మాత్రమే)

🔥ఎంపిక విధానం: 

ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయడం జరుగుతుంది. ఉద్యోగాలు ఎంపికలో ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు.

🔥 ఇంటర్వూ జరుగు ప్రదేశం:

  • ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు & కర్నూల్ జిల్లాలలో ఇంటర్వూ లు జరుగుతాయి.
  • గుంటూరు, పల్నాడు, ప్రకాశం, బాపట్ల, కృష్ణ , ఎన్టీఆర్, ఏలూరు ,కాకినాడ , విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల వారికి థి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా,గుంటూరు లో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
  • కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్ కడప, అనంతపూర్ జిల్లాల వారికి  థి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, కర్నూల్ లో ఇంటర్వ్యూ జరుపుతారు.

🔥 ముఖ్యమైన తేదీలు

  • ఇంటర్వ్యూ తేది: 19.10.2024 ఉదయం 10:30 నుండి సాయంత్రం 3:00 గంటల లోగా
  • రిపోర్టింగ్ తేది: 19.10.2024 మధ్యాహ్నం 12:00 గంటల లోగా.

👉 Click here for notification 

👉 Click here for application 

👉 Click here for official website

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!