మన రాష్ట్రంలో ఉన్న AIIMS లో ఉద్యోగాలు భర్తీ | AIIMS Mangalagiri Recruitment 2024 | AIIMS Latest jobs Notifications

భారత ప్రభుత్వ,ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు కాబడిన అల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ,మంగళగిరి నుండి వివిధ రకాల ( గ్రూప్ -A, గ్రూప్ -B& గ్రూప్ -C) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. విధుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 60 పోస్టులను భర్తీ చేస్తున్నారు.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవండి.

🏹 HSBC Bank లో Fraud Officer ఉద్యోగాలు

🏹 మన రాష్ట్రంలో ONGC లో పోస్టులు భర్తీ – Click here 

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ : AIIMS – మంగళగిరి 

🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య : 93

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు :

  • మెడికల్ ఆఫీసర్(ఆయుష్) – 2
  • మెడికల్ ఫీజిసియస్ట్(రేడియైషన్ థెరపీ& ఆంకాలజీ) -1
  • మెడికల్ ఫీజిసియస్ట్( న్యూక్లియర్ మెడిసిన్) -1
  • క్లినికల్ సైకాలజిస్టు -1
  • చైల్డ్ సైకాలజిస్టు -1
  • ప్రోగ్రామర్ – 1
  • స్టోర్ కీపర్ -1 
  • జూనియర్ ఇంజనీర్ -1
  • లైబ్రరీ& ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ -1
  • మెడికల్ సోషల్ సర్వీస్ ఆఫీసర్ గ్రేడ్ -2 -2
  • పర్ఫుజనిస్ట్ -1
  • అసిస్టెంట్ డైటీషియన్ -1
  • టెక్నీషియన్స్ ( లాబరేటరీ) – 16
  • టెక్నీషియన్ (OT) -5
  • ఎంబ్రొలజిస్ట్ -1
  • డెంటల్ టెక్నీషియన్ ( హైజెనిస్ట్) – 1
  • న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజిస్ట్ -1
  • మెడికల్ రికార్డు టెక్నీషియన్ -2
  • లోయర్ డివిజన్ క్లర్క్ -5
  • ల్యాబ్ అటెండెంట్ గ్రేడ్ -2 -1
  • హాస్పిటల్ అటెండెంట్  గ్రేడ్ -3 -40
  • మార్చురీ అటెండెంట్ – 2
  • ఎగ్జిక్యూటివ్ అటెండెంట్ -1
  • పర్సనల్ అసిస్టెంట్ -1
  • స్టెనోగ్రాఫర్ -1
  • లైబ్రరీ అటెండెంట్ గ్రేడ్ -2 -1
క్రమ సంఖ్యపోస్ట్ పేరువయస్సువిద్యార్హత
1మెడికల్ ఆఫీసర్(ఆయుష్)21-35 సంవత్సరాలుఆయుష్ లో డిగ్రీ& రాష్ట్ర/ జాతీయ రిజిస్టర్ లో నమోదు,3 సంవత్సరాల పని అనుభవం
2మెడికల్ ఫీజిసియస్ట్(రేడియైషన్ థెరపీ& ఆంకాలజీ)21-35 సంవత్సరాలుM.sc ఇన్ మెడికల్ ఫిజిక్స్ (or)
M.sc ఇన్ ఫిజిక్స్ & పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా లేదా డిగ్రీ ఇన్ రేడియాలజిస్ట్/ మెడికల్ ఫిజిక్స్2 సంవత్సరాల పని అనుభవం
3మెడికల్ ఫీజిసియస్ట్( న్యూక్లియర్ మెడిసిన్)21-35 సంవత్సరాలుM.Sc ఇన్ న్యూక్లియర్ మెడిసిన్ RSO లెవెల్ -2 సర్టిఫికెట్
4క్లినికల్ సైకాలజిస్టు21-35 సంవత్సరాలు M.A/M.Sc in సైకాలజీ విత్ M.ఫిల్ ఇన్ క్లినికల్ సైకాలజీ  క్లినికల్ సైకాలజీ లో 2 సంవత్సరాల అనుభవం
5చైల్డ్ సైకాలజిస్టు21-35 సంవత్సరాలు M.A/M.Sc in సైకాలజీ విత్ M.ఫిల్ ఇన్ క్లినికల్ సైకాలజీ  చైల్డ్ & అడొలెసెంట్ మెంటల్ హెల్త్ లో 2 సంవత్సరాల అనుభవం
6ప్రోగ్రామర్30 సంవత్సరాల లోపుకంప్యూటర్ సైన్స్ లేదా కంప్యూటర్ ఇంజనీరింగ్ లో B.E/ B. Tech                   లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ సైన్స్/ మాథెమాటిక్స్/పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్
7స్టోర్ కీపర్18-35 సంవత్సరాలుడిగ్రీపోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ/ డిప్లొమా ఇన్ మెటీరియల్ మేనేజ్మెంట్ లేదా బ్యాచిలర్ డిగ్రీ ఇన్ మెటీరియల్ మేనేజ్మెంట్ 3 సంవత్సరాలు పని అనుభవం
8జూనియర్ ఇంజనీర్30 సంవత్సరాల లోపుగ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్/ మెకానికల్ ఇంజనీరింగ్&2సంవత్సరాల పని అనుభవం               లేదా డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్/ మెకానికల్ ఇంజనీరింగ్&5సంవత్సరాల పని అనుభవం
9లైబ్రరీ& ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్21-30 సంవత్సరాలు 1.బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్ / లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సర్వీస్                      లేదాబీఎస్సీ డిగ్రీ&పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ లైబ్రరీ సైన్స్ లేదా తత్సమాన అర్హత2.2 సంవత్సరాల అనుభవం
10మెడికల్ సోషల్ సర్వీస్ ఆఫీసర్ గ్రేడ్ -235 సంవత్సరాల లోపుమాస్టర్ డిగ్రీ ఇన్ సోషల్ వర్క్పని అనుభవం
11పర్ఫుజనిస్ట్ 18-30 సంవత్సరాలు1.B.sc డిగ్రీ 2.సర్టిఫికెట్ ఇన్ perfusion టెక్నాలజీ 
12అసిస్టెంట్ డైటీషియన్ 35 సంవత్సరాల లోపు1.M.sc ఇన్ ఫుడ్& న్యూట్రిషన్2.2 సంవత్సరాల పని అనుభవం
13టెక్నీషియన్స్ ( లాబరేటరీ)25- 35 సంవత్సరాలు1.B.sc ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ2.5 సంవత్సరాల పని అనుభవంలేదా1.డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ2.8 సంవత్సరాల పని అనుభవం
14టెక్నీషియన్ (OT)25- 35 సంవత్సరాలు1.B.Sc ఇన్ OT టెక్నిక్స్ లేదా తత్సమాన అర్హత,5 సంవత్సరాల పని అనుభవం2.10+2 విత్ సైన్స్ స్ట్రీమ్ 
15ఎంబ్రొలజిస్ట్21-35 సంవత్సరాలుపోస్టు గ్రాడ్యుయేషన్ ఇన్ క్లినికల్ ఎంబ్రోలజీ లేదా మెడికల్/ వెటర్నిటీ గ్రాడ్యుయేట్ విత్ P.G in క్లినికల్ ఎంబ్రోలజీ లేదా తత్సమాన అర్హత
16డెంటల్ టెక్నీషియన్ ( హైజెనిస్ట్)21-35 సంవత్సరాలు1.10+2 సైన్సు స్ట్రీమ్2.డిప్లొమా ఇన్ డెంటల్ హైజీన్ డెంటల్ మెకానిక్3.డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లో నమోదు4.5 సంవత్సరాల అనుభవం
17న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజిస్ట్18-30 సంవత్సరాలుB.sc ఇన్ లైఫ్ సైన్సెస్& ఒక సంవత్సర DMRIT
18మెడికల్ రికార్డు టెక్నీషియన్18-30 సంవత్సరాలుB.sc (మెడికల్ రికార్డ్స్)10+2 సైన్స్ స్ట్రీమ్ & 6 నెలల సర్టిఫికెట్ కోర్సు మెడికల్ రికార్డు కీపింగ్కంప్యూటర్ నైపుణ్యం
19లోయర్ డివిజన్ క్లర్క్18-30 సంవత్సరాలు12 వ తరగతి లేదా తత్సమాననిర్ణయించిన టైపింగ్ సామర్థ్యం 
20ల్యాబ్ అటెండెంట్ గ్రేడ్ -218-27 సంవత్సరాలు 1.10+2 సైన్స్ స్ట్రీమ్2.డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ
21హాస్పిటల్ అటెండెంట్  గ్రేడ్ -318-30 సంవత్సరాలు1.10 వ తరగతి ఉత్తీర్ణత సర్టిఫికెట్ కోర్సు ఇన్ హాస్పిటల్ సర్వీసెస్ 
22మార్చురీ అటెండెంట్18-30 సంవత్సరాలు10 వ తరగతి ఉత్తీర్ణత 
23ఎగ్జిక్యూటివ్ అటెండెంట్21-30 సంవత్సరాలుడిగ్రీ& కంప్యూటర్ నైపుణ్యం
24పర్సనల్ అసిస్టెంట్స్టెనోగ్రాఫర్18-30 సంవత్సరాలు1.డిగ్రీటైపింగ్ నైపుణ్యం
25స్టెనోగ్రాఫర్18-27 సంవత్సరాలు12 వ తరగతి లేదా తత్సమాన అర్హతటైపింగ్ స్కిల్
26లైబ్రరీ అటెండెంట్ గ్రేడ్ -218-27 సంవత్సరాలుసర్టిఫికెట్/డిప్లొమా కోర్సు ఇన్ లైబ్రరీ సైన్సు లేదా లైబ్రరీ & ఇన్ఫర్మేషన్ సర్వీస్

🔥 వయస్సులో సడలింపు వివరాలు : 

  • ఓబీసీ వారికి 3 సంవత్సరాలు
  • ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాలు
  • PWBD వారికి 10 సంవత్సరాలు వయసులో సడలింపు కలదు.

🔥 ఎంపిక విధానం :  .గ్రూప్ -A పోస్ట్ లకి ఇంటర్వ్యూ ద్వారా మరియు గ్రూప్ -B&C పోస్టులకు ఆన్లైన్ CBT పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు

🔥జీతం : పోస్ట్ ఆధారంగా పే లెవెల్ -1 నుండి లెవెల్ -10 వరకు  లభిస్తుంది.

🔥 అప్లికేషన్ విధానం : నోటిఫికేషన్ లో ప్రస్తావించిన అర్హతలు గల అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా అప్లై చేసుకోవాలి.

  • గ్రూప్ – A పోస్ట్ కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అప్లికేషన్ మరియు సంబంధిత పత్రాలు (సెల్ఫ్ అటెస్ట్డ్) పోస్ట్ ద్వారా నోటిఫికేషన్ లో పేర్కొన్న చిరునామాకు పంపించాలి.
  • గ్రూప్ -B& C వారు ఆఫ్లైన్ ద్వారా పంపించాల్సిన అవసరం లేదు.

🔥అప్లికేషన్& ప్రాసెసింగ్ ఫీజు

  • UR,OBC,EWS -1500/- రూపాయలు
  • ఎస్సీ, ఎస్టీ, Ex – సర్వీస్ మన్ – 1000/- రూపాయలు
  • PWD అభ్యర్థులుకి ఫీజు మినహాయించారు
  • ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు పరీక్ష కి హాజరు అయిన తర్వాత రిఫండ్ చేస్తారు.

🔥పరీక్షా కేంద్రాలు : తెలుగు రాష్ట్రాలు లో విజయవాడ,హైదరాబాద్ తో పాటు దేశం లోని పలు ముఖ్య నగరాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తారు.

🔥ముఖ్యమైన తేదీలు:

  • అప్లై చేయడానికి ప్రారంభ తేది : 08/10/2024
  • నోటిఫికేషన్ విడుదల అయిన 21 రోజుల్లోగా అప్లై చేయాలి.

✅ ఫ్రెండ్స్ మీ WhatsApp / Telegram కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ / టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.. 

📌 Join Our Telegram Channel 

📌 Join Our What’s App Channel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!