Headlines

ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ లో 10th అర్హతతో ఉద్యోగాలు | Income Tax Department Jobs Recruitment 2024 | Latest Govt Jobs Recruitment 2024

భారత ప్రభుత్వ సంస్థ సెంట్రల్ టాక్స్ & సెంట్రల్ ఎక్సేంజ్ డిపార్ట్మెంట్,తిరువనంతపురం జోన్ నుండి క్యాంటీన్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీ కొరకు  అర్హత కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది.

ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ హల్వయి కమ్ కుక్, క్లర్క్, క్యాంటీన్ అటెండెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాల కోసం ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవండి. 👇 👇 👇 

🏹 HSBC Bank లో Fraud Officer ఉద్యోగాలు

🏹 మన రాష్ట్రంలో ONGC లో పోస్టులు భర్తీ – Click here 

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ : సెంట్రల్ టాక్స్ & సెంట్రల్ ఎక్సేంజ్ 

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు :

  •   అసిస్టెంట్ హల్వయి కమ్ కుక్       
  •   క్లర్క్  
  •   క్యాంటీన్ అటెండెంట్

🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య : 14

🔥 విద్యార్హతలు : భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు క్రింది విధంగా విద్యార్హతలు ఉండాలి

  • అసిస్టెంట్ హల్వయి కమ్ కుక్ : 10 వ తరగతి ఉత్తీర్ణత లేదా గుర్తింపు పొందిన సంస్థ నుండి డిప్లొమా ఇన్ కేటరింగ్ పూర్తి చేయాలి. మరియు వంట పని లో ఒక సంవత్సరం పని అనుభవం వుండాలి.
  • క్లర్క్: కామర్స్ ఒక సబ్జెక్టు గా వుండి,12 వ తరగతి ఉత్తీర్ణత మరియు  ఇంగ్లీష్/ హిందీ టైపింగ్ నైపుణ్యం
  • అటెండెంట్: గుర్తింపు పొందిన సంస్థ నుండి మెట్రిక్యులేషన్ లేదా తత్సమాన అర్హత 

🔥 జీతం

  • అసిస్టెంట్ హల్వయి కమ్ కుక్,క్లర్క్ పోస్ట్ కి సెలెక్ట్ కాబడిన వారికి  19,900/- రూపాయల నుండి 63,200/- రూపాయల జీతం లభిస్తుంది.
  • కాంటీన్ అటెండెంట్ పోస్ట్ కి సెలెక్ట్ కాబడితే 

            18,000/- రూపాయల నుండి 56,900/- రూపాయల జీతం లభిస్తుంది.

🔥ఎంపిక విధానం : అర్హత గల అభ్యర్థులు ఆఫ్లైన్ విధానం ద్వారా అప్లై చేసుకోవాలి. నోటిఫికేషన్ లో పొందుపరిచిన అప్లికేషన్ ఫాం ను ఫిల్ చేసి, సంబంధిత  దృవపత్రాలు ను అటాచ్ చేసి( అటెస్టెడ్ కాపీస్), డిపార్ట్మెంట్ వారి చిరునామా కి పంపించాలి.

🔥 దరఖాస్తు పంపించాల్సిన చిరునామా: office of principal commissioner of Central tax & central exchange,central revenue building , I.S press road, kochi-682018, Kerala.

🔥 దరఖాస్తు చేరవలసిన చివరి తేది: 25/10/2024 లోగా దరఖాస్తు చిరునామాకు చేరాలి.

🔥వయస్సు: 18 నుండి 25 సంవత్సరాల లోపు వయసు వుండాలి.

🔥 వయస్సులో సడలింపు : ఈ ఉద్యోగాలకు క్రింది విధంగా వయస్సులో సడలింపు ఉంటుంది.

  • ఎస్సీ,ఎస్ టి, వారికి 5 సంవత్సరాలు
  • ఓబీసీ వారికి 3 సంవత్సరాలు
  • PWD వారికి 10 సంవత్సరాలు  నిబంధనల మేరకు సడలింపు కలదు

✅ ఫ్రెండ్స్ మీ WhatsApp / Telegram కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ / టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!