Hongkong and Shanghai Banking Corporation నుండి Fraud Officers అనే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తుల కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ బ్యాంకు ఉద్యోగాలకు మీరు ఎంపికైతే చక్కగా ఇంటి నుండి పనిచేసే అవకాశాన్ని కూడా పొందవచ్చు. మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగి ఉంటే సరిపోతుంది.
HSBC సంస్థ విడుదల చేసిన ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి ముఖ్యమైన సమాచారం ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకొని మీకు అర్హత ఉంటే సాధ్యమైనంత త్వరగా ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోండి.
✅ ఫ్రెండ్స్ మీ WhatsApp / Telegram కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ / టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : Hongkong and Shanghai Banking Corporation నుండి ఈ Notification విడుదల చేశారు.
🔥 భర్తీ చేసే పోస్టులు : HSBC Bank లో Fraud Officers అనే పోస్టులను భర్తీ చేసేందుకు దరఖాస్తులు కోరుతున్నారు.
🔥 మొత్తం ఖాళీల సంఖ్య : మొత్తం ఖాళీల సంఖ్య నోటిఫికేషన్ వివరాలలో తెలుపలేదు.
🔥 అర్హతలు : ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.
🔥 కనీస వయస్సు : 18 సంవత్సరాలు నిండినవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులవుతారు.
🔥 అనుభవం : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎటువంటి అనుభవం అవసరం లేదు.
🔥 అప్లై విధానం : ఈ పోస్టులకు మీకు అర్హత ఉంటే క్రింద ఇచ్చిన Apply Online Link పైన క్లిక్ చేసి ఆన్లైన్ లో అప్లై చేయవచ్చు.
🔥 అప్లికేషన్ ఫీజు : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఫీజు లేదు.
🔥 జీతము :
- దాదాపుగా 42,500/- జీతము ఇస్తారు.
- జీతంతో పాటు బ్యాంకు ఉద్యోగాలకు ఇతర చాలా రకాల సదుపాయాలు కల్పిస్తారు .
🔥 ఎంపిక విధానం :
- ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న వారు అప్లై చేసిన తర్వాత షార్ట్ లిస్ట్ చేస్తారు.
- షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు మాత్రమే ఆన్లైన్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.
🔥 జాబ్ లొకేషన్ :
- ఎంపికైన వారికి ఇంటినుండే పని చేసుకునే అవకాశాన్ని ఇవ్వవచ్చు.
- లేదా హైదరాబాదులో బ్యాంక్ ఆఫీసులో పనిచేసే అవకాశాన్ని కూడా ఇవ్వవచ్చు.
- లేదా కొన్ని రోజులు బ్యాంకు నుండి మరికొన్ని రోజులు ఇంటి నుండి పనిచేసుకునే అవకాశం కూడా ఇవ్వవచ్చు.
🔥 ఎంపికైన వారు చేయాల్సిన పని :
- టీమ్ మీటింగ్/టీమ్ యాక్టివిటీస్‌లో పాల్గొనాలి మరియు టీం స్పిరిట్ కాపాడాలి.
- స్వతంత్రంగా బాగా పని చేయాలి, ప్రెస్ బెంచ్‌మార్క్‌ల ప్రకారం నిర్ణీత సమయ వ్యవధిలో కేటాయించిన పనులను పూర్తి చేయాలి
- తక్షణ లైన్ మరియు నిర్వహణ బృందం ద్వారా పరిశీలన మరియు అభిప్రాయం కలిగి ఉండాలి.
- పరికరాలు, వ్యవస్థలు మరియు సాధారణ పని వాతావరణాన్ని మంచి స్థితిలో నిర్వహించాలి.
- సంబంధిత ప్రక్రియలకు సంబంధించిన విధానాలపై జ్ఞానాన్ని పొందడం మరియు నవీకరించాలి.
- సంబంధితంగా మరియు ఉన్నప్పుడు ప్రక్రియ సామర్థ్యాలను మెరుగుపరచడానికి అవకాశాలను గుర్తించాలి.
▶️ గమనిక : ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన పూర్తి వివరాలు కోసం క్రింద ఉన్న లింక్ పైన క్లిక్ చేయండి. అన్ని వివరాలు స్పష్టంగా చదివిన తర్వాత అప్లై చేయండి.