భారత ప్రభుత్వ,మినిస్ట్రీ ఆఫ్ పవర్ ఆధ్వర్యంలో గల మహారత్న కంపెనీ “పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్” నుండి ఆఫీసియర్ ట్రెయినీ(లా) పోస్టులను CLAT ఎగ్జామ్ ద్వారా రిక్రూట్ చేస్తున్నారు. ఈ నోటీఫికేషన్ ద్వారా 9 పోస్టులను భర్తీ చేస్తున్నారు.
ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవండి.
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ : పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్
🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య :09
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు :
- ఆఫీసర్ ట్రైనీ(లా)
🔥 అర్హతలు : 3 సంవత్సరాల ఫుల్ టైం LLB/ 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ LLB/60 శాతం మార్కులకు తక్కువ కాకుండా LLB
🔥 ఎంపిక విధానం : CLAT -2025 స్కోర్ ద్వారా ప్రాథమికంగా ఎంపిక చేస్తారు. UR/EWS వారు కనీసం 40 శాతం,మిగతా అభ్యర్థులు 30 శాతం మార్కులు పొందాలి.
ఇందులో అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ & గ్రూప్ డిస్కషన్ కి పిలుస్తారు.
వెయిటేజ్:
CLAT -85 శాతం
గ్రూప్ డిస్కషన్ – 3 శాతం
పర్సనల్ ఇంటర్వ్యూ -12 శాతం
🔥జీతం :
- ట్రైనింగ్ పీరియడ్ లో 40000/- రూపాయల బేసిక్ పే తో పాటు HRA &DA.
- రెగ్యులేర్ అయ్యాక 50000/- రూపాయల నుండి 160000/- రూపాయల వరకు జీతం లభిస్తుంది.
🔥 వయస్సు : 28 సంవత్సరాల లోపు వయసు కలిగి వుండాలి. ఆన్లైన్ లో అప్లై చేయడానికి నిర్ణయించిన తేది నీ వయసు నిర్ధారణ కటాఫ్ తేది గా పరిగణిస్తారు.
ఓబీసీ వారికి 3 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాలు,PWD వారికి 10 సంవత్సరాలు వయోపరిమితి కలదు.
🔥 అప్లికేషన్ విధానం : ఆన్లైన్ ద్వారా
🔥అప్లికేషన్ ఫీజు: 500 రూపాయలు.
ఎస్సీ, ఎస్టీ,PWD,ex సర్వీస్ మన్,మహిళా అభ్యర్థులు కి ఫీజు లేదు…మినహాయించారు.
🔥ముఖ్యమైన తేదీలు:
- CLAT పరీక్ష కి అప్లై చేయడానికి చివరి తేది:15/10/2024.
- పవర్ గ్రిడ్ నోటిఫికేషన్ కి అప్లై చేయడానికి ప్రారంభ తేది: 07/11/2024
- పవర్ గ్రిడ్ నోటిఫికేషన్ కి అప్లై చేయడానికి ప్రారంభ తేది: 27/11/2024
👉 Click here for official website