Headlines

Matrimony.com లో డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు | Matrimony.com Jobs Recruitment | Latest Jobs in Telugu 

ప్రముఖ మ్యాట్రిమోనీ సంస్థ అయిన Matrimony.com నుండి డిగ్రీ అర్హత కలిగిన వారి నుంచి కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్ అనే ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతున్నారు. ఈ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ విద్యార్హత గల Male / Female అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి వారంలో ఐదు రోజులు మాత్రమే పని ఉంటుంది. ఎటువంటి అనుభవం లేకపోయినా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునేందుకు అవకాశం అయితే ఉంది. రిక్రూట్మెంట్ కి చెందిన వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.. 

✅ ఫ్రెండ్స్ మీ WhatsApp / Telegram కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ / టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.. 

📌 Join Our Telegram Channel 

📌 Join Our What’s App Channel

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : Matrimony.com అనే సంస్థ ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

🔥 భర్తీ చేసే పోస్టులు : Matrimony.com సంస్థలో కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్ అనే పోస్టులను భర్తీ చేస్తున్నారు.

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : మొత్తం ఖాళీల సంఖ్య నోటిఫికేషన్ వివరాలలో తెలుపలేదు. 

🔥 అర్హతలు : ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. చివరి సంవత్సరం చదువుతున్న వారు కూడా ఈ ఉద్యోగాలకు అర్హులే.

🔥 కనీస వయస్సు : 18 సంవత్సరాలు నిండినవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులవుతారు. 

🔥 గరిష్ట వయస్సు : గరిష్ట వయసు నిబంధన ఈ ఉద్యోగాలకు లేదు. 

🔥 అనుభవం : 0 నుండి 3 సంవత్సరాల వరకు వయస్సు ఉన్నవారు ఈ పోస్టులకు అప్లై చేయడానికి అర్హులు. ఎటువంటి అనుభవం లేని వారు కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అవకాశాన్ని ఇచ్చారు.

🔥 అప్లై విధానం : ఈ పోస్టులకు మీకు అర్హత ఉంటే క్రింద ఇచ్చిన Apply Link పైన క్లిక్ చేసి 

ఉపయోగించి ఆన్లైన్ లో అప్లై చేయవచ్చు. 

🔥 అప్లికేషన్ ఫీజు : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఫీజు లేదు.

🔥 జీతము : 

  • దాదాపుగా 30,000/- జీతము ఇస్తారు.
  • PF, ESI, Gratuity ఇస్తారు.
  • మెడికల్ ఇన్స్తూరెన్స్ కూడా ఉంటుంది.

🔥 ఎంపిక విధానం : ఈ ఉద్యోగాలకు అర్హత గలవారు స్వయంగా ఇంటర్వ్యూకి హజరు కావాలి.

🔥 జాబ్ లొకేషన్ : చెన్నై 

  • ఎంపికైన వారు ఆఫీస్ కు వెళ్లి పనిచేయాల్సి ఉంటుంది. 
  • వారంలో ఐదు రోజులు మాత్రమే పని ఉంటుంది 
  • జనరల్ షిఫ్ట్ వర్క్ ఉంటుంది.

▶️ గమనిక : ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన పూర్తి వివరాలు కోసం క్రింద ఉన్న లింక్ పైన క్లిక్ చేయండి. అన్ని వివరాలు స్పష్టంగా చదివిన తర్వాత అప్లై చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!