Indian Institute Of Foreign Trade (IIFT) నుండి అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ అనే పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో పనిచేసినందుకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసారు. Any Degree అర్హతతో ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేసి ఎంపిక కావచ్చు.
ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతల వివరాలు స్పష్టంగా తెలుసుకొని ఈ ఉద్యోగాలకు మీకు అర్హత ఉంటే అప్లై చేయండి.
🏹 Tech Mahindra లో ఇంటి నుండి పనిచేసే ఉద్యోగాలు – Click here
✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రాం కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ IIFT నుండి విడుదల చేయబడినది.
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు : అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్స్
🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 01
🔥 విద్యార్హతలు :
- 50% మార్కులతో Any Degree పూర్తి చేసి ఉండాలి.
- కనీసం 1 సంవత్సరం పని అనుభవం ఉండాలి.
- MS-ఆఫీస్ మరియు ఇతర కంప్యూటర్- పరిజ్ఞానం ఉండాలి.
- అధిక క్యాలిబర్ యొక్క వ్రాతపూర్వక మరియు కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఉండాలి.
🔥 జీతం : 30,000/-
🔥 చివరి తేదీలు : అక్టోబర్ 12
🔥 సెంట్రల్ యూనివర్సిటీలో 10th అర్హతతో ఉద్యోగాలు – Click here
🔥 కనీస వయస్సు : ఈ పోస్టులకు కనీసం 18 సంవత్సరాలు వయసు ఉన్నవారు అప్లై చేయడానికి అర్హులు.
🔥 వయస్సు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి గరిష్ఠ వయస్సు 35 సంవత్సరాలు
🔥ఎంపిక విధానం : పరీక్ష లేదు. ఇంటర్వూ నిర్వహించి ఎంపిక చేస్తారు.
- అప్లై చేసుకున్న అభ్యర్థులను ముందుగా షార్ట్ లిస్ట్ చేస్తారు.
- షార్ట్ లిస్ట్ అయిన వారికి మాత్రమే ఇమెయిల్ ద్వారా ఇంటర్వ్యూ సమాచారం తెలియజేసి హాజరైన వారికి ఇంటర్వ్యూ చేసి ఏంపిక చేస్తారు..
🔥అప్లికేషన్ ఫీజు : ఈ ఉద్యోగాల ఇంటర్వ్యూకు హాజరయ్యే వారికి ఎటువంటి ఫీజు లేదు.
🔥 అప్లికేషన్ విధానం : అర్హత కలిగిన అభ్యర్థులు స్వయంగా ఇంటర్వ్యూకు హాజరు కావాలి.
🔥 జాబ్ లొకేషన్ : కోల్ కత్తా
🔥 ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా క్రింద ఉన్న లింక్ పై క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివిన తర్వాత అప్లై చేయండి.
👉 Download Full Notification – Click here