భారతీయ రైల్వే శాఖకు చెందిన ఇండియన్ రైల్వే కేటరింగ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) నుండి హాస్పిటాలిటీ మానిటర్స్ అనే ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్నవారు స్వయంగా ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది.
ప్రస్తుతం విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాలను భర్తీ ఎంపిక చేస్తున్నారు. ఎంపికైన వారు నెలకు 30,000/- జీతంతో పాటు డైలీ అలవెన్స్, లాడ్జింగ్ చార్జెస్, నేషనల్ హాలిడే అలవెన్స్ మరియు మెడికల్ ఇన్సూరెన్స్ వంటి వివిధ రకాల సదుపాయాలు కూడా కల్పిస్తారు.
ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతల వివరాలు స్పష్టంగా తెలుసుకొని ఈ ఉద్యోగాలకు మీకు అర్హత ఉంటే స్వయంగా ఇంటర్వ్యూకి హాజరయ్యి ఎంపిక కావచ్చు. పూర్తి నోటిఫికేషన్ తో పాటు అప్లికేషన్ డౌన్లోడ్ చేయడానికి ఈ ఆర్టికల్ చివరిలో లింక్స్ ఇవ్వబడినవి. అక్కడ నుంచి డౌన్లోడ్ చేయండి.
🏹 Tech Mahindra లో ఇంటి నుండి పనిచేసే ఉద్యోగాలు – Click here
✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ IRCTC, North Zone నుండి విడుదల చేయబడినది.
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు : హాస్పిటల్ మానిటర్స్ అనే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు.
🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 15

🔥 విద్యార్హతలు : బిఎస్సి (హాస్పిటల్ కి మరియు హోటల్ అడ్మినిస్ట్రేషన్) , BBA లేదా MBA (కలినరి ఆర్ట్స్) , బిఎస్సి (హోటల్ మేనేజ్మెంట్ మరియు క్యాటరింగ్ సైన్స్) , MBA (టూరిజం మరియు హోటల్ మేనేజ్మెంట్) వంటి వివిధ రకాల అర్హతలు ఉన్నవారు ఈ ఉద్యోగాలకు ఆర్హులు.
🔥 అనుభవం : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎటువంటి అనుభవం అవసరం లేదు.
🔥 జీతం : నెలకు 30,000/- జీతంతో పాటు డైలీ అలవెన్స్, లాడ్జింగ్ చార్జెస్, నేషనల్ హాలిడే అలవెన్స్ మరియు మెడికల్ ఇన్సూరెన్స్ వంటి వివిధ రకాల సదుపాయాలు కూడా కల్పిస్తారు.
🔥 ఇంటర్వ్యూ జరిగే తేదీలు : 14, 15, 17, 22, 23, 25 తేదీల్లో
🔥 ఇంటర్వ్యూ జరిగే ప్రదేశం : 👇 👇 👇

🔥 కనీస వయస్సు : ఈ పోస్టులకు కనీసం 18 సంవత్సరాలు వయసు ఉన్నవారు అప్లై చేయడానికి అర్హులు.
🔥 వయస్సు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి గరిష్ఠ వయస్సు 28 సంవత్సరాలు
🔥 వయసులో సడలింపు : ఈ ఉద్యోగాలకు క్రింది విధంగా వయసులో సడలింపు వర్తిస్తుంది.
- ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయో సడలింపు వర్తిస్తుంది.
- OBC అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సులో సడలింపు వర్తిస్తుంది.
- PwBD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయసులో సడలింపు వర్తిస్తుంది.
🔥ఎంపిక విధానం : అర్హత ఉన్నవారు ఇంటర్వ్యూకు హాజరైతే, వారికి ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.
🔥అప్లికేషన్ ఫీజు : ఈ ఉద్యోగాల ఇంటర్వ్యూకు హాజరయ్యే వారికి ఎటువంటి ఫీజు లేదు.
🔥 అప్లికేషన్ విధానం : అర్హత కలిగిన అభ్యర్థులు స్వయంగా ఇంటర్వ్యూకు హాజరు కావాలి.
🔥 ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా క్రింద ఉన్న లింక్ పై క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివిన తర్వాత అప్లై చేయండి.
👉 Download Full Notification – Click here