సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి బిజినెస్ కరస్పాండెంట్ సూపర్వైజర్ అనే ఉద్యోగాలను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేసేందుకు అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన వారు తమ దరఖాస్తులను అక్టోబర్ 8వ తేదీ లోపు ఈమెయిల్ ద్వారా లేదా పోస్ట్ ద్వారా పంపించవచ్చు.
ఈ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు ఉండవలసిన అర్హతలు, ఎంపిక విధానము, జీతము, అప్లికేషన్ విధానము మరియు మరికొన్ని ముఖ్యమైన వివరాలు అన్ని ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకొని మీకు అర్హత ఉంటే అప్లై చేయండి. పూర్తి నోటిఫికేషన్ & అప్లికేషన్ డౌన్లోడ్ చేయడానికి ఈ ఆర్టికల్ చివరిలో లింక్స్ ఇవ్వబడినవి.
✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కు చెందిన వరంగల్ లో ఉన్న ప్రాంతీయ కార్యాలయం నుండి విడుదల చేయడం జరిగింది.
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు : సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో బిజినెస్ కరస్పాండెంట్ సూపర్వైజర్ అనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
🔥 విద్యార్హతలు : క్రింది విధంగా విద్యార్హతలు కలిగి ఉండాలి.
- ఏదైనా డిగ్రీ విద్యార్హతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.
🔥 అనుభవం : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎటువంటి అనుభవం అవసరం లేదు.
🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య : 03
🔥 జాబ్ లొకేషన్ : మెదక్ , నల్గొండ, వరంగల్
🔥 జీతం : 20,000/-
🔥 అప్లికేషన్ చివరి తేదీ : 08-10-2024
🔥 ఇంటర్వ్యూ తేదీ : 15-10-2024
🔥 కనీస వయస్సు : ఈ పోస్టులకు కనీసం 21 సంవత్సరాలు వయసు ఉన్నవారు అప్లై చేయడానికి అర్హులు.
🔥 వయస్సు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి గరిష్ఠ వయస్సు 45 సంవత్సరాలు
🔥ఎంపిక విధానం :
ఈ ఉద్యోగాల ఎంపికలో ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.
🔥అప్లికేషన్ ఫీజు : ఇంటర్వ్యూకు హాజరు కావడానికి ఎటువంటి ఫీజు లేదు.
🔥 అప్లికేషన్ విధానం : ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న వారు తమ దరఖాస్తులను పోస్ట్ ద్వారా లేదా ఈమెయిల్ ద్వారా పంపించవచ్చు.
🔥 అప్లికేషన్ పంపించాల్సిన చిరునామా : Regional Head, Central Bank of India, Regional office, KLN Reddy Colony, Warangal – 506001.
🔥 Mail I’d : rdwararo@centralbank.co.in
👉 Download Full Notification – Click here