Headlines

ఇంటర్ పాస్ అయిన వారికి Tech Mahindra lo ఉద్యోగాలు | Tech Mahindra Content Reviewer Jobs | Tech Mahindra Work From home jobs in Telugu

ప్రముఖ MNC సంస్థ అయిన Tech Mahindra నుండి 12th లేదా డిగ్రీ అర్హతతో Content Reviewer అనే పోస్టులను భర్తీ చేస్తున్నారు.

ఈ ఉద్యోగాలకు ఎటువంటి అనుభవం లేకపోయినా పర్వాలేదు. అర్హత ఉన్నవారు స్వయంగా ఇంటర్వ్యూకు హాజరు కావాలి. ఇంటర్వ్యూలు అక్టోబర్ 3వ తేది నుండి 12వ తేది వరకు జరుగుతాయి. ఎంపికైతే చక్కగా ఇంటి నుండి పని చేసుకునే అవకాశం ఇస్తారు.

రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి ముఖ్యమైన సమాచారం అంతా ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి మీకు అర్హత మరియు ఆసక్తి ఉంటే ఆర్టికల్ చివరిలో ఇచ్చిన అప్లై లింక్ పై క్లిక్ చేసి వెంటనే అప్లై చేయండి. 

🏹 పశుసంవర్ధక శాఖలో ఉద్యోగాలు – Click here 

✅ ఫ్రెండ్స్ మీ WhatsApp / Telegram కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ / టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.. 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : Tech Mahindra సంస్థ ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది.

🔥 భర్తీ చేసే పోస్టులు : Tech Mahindra సంస్థలో Content Reviewer అనే ఉద్యోగాలకు  దరఖాస్తులు కోరుతున్నారు.

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం 50 పోస్టులను భర్తీ చేస్తున్నారు.

🔥 అర్హతలు : 

  • 12th లేదా ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న వారు అర్హులు.

🔥 కనీస వయస్సు : Tech Mahindra సంస్థలో ఈ ఉద్యోగాలకు కనీసం 18 సంవత్సరాలు నిండిన వారు మాత్రమే అప్లై చేయడానికి అర్హులు. ఏ సంస్థలో ఉద్యోగాలకు అయినా కనీసం 18 సంవత్సరా,లు వయస్సు ఉండాలి.

🔥 అనుభవం : 0 నుండి 3 సంవత్సరాల వరకు వయస్సు ఉన్నవారు ఈ పోస్టులకు అప్లై చేయడానికి అర్హులు. 

🔥 అప్లై విధానం : ఈ పోస్టులకు మీకు అర్హత ఉంటే క్రింద ఇచ్చిన Apply Link పైన క్లిక్ చేసి 

ఉపయోగించి ఆన్లైన్ లో అప్లై చేయవచ్చు. 

🏹 Cognizant లో ఉద్యోగాలు – Click here 

🔥 అప్లికేషన్ ఫీజు : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఫీజు లేదు.

🔥 జీతము :  2 to 2.75 LPA 

🔥 ఎంపిక విధానం : ఈ ఉద్యోగాలకు అర్హత గలవారు స్వయంగా ఇంటర్వ్యూకి హజరు కావాలి.

🔥 జాబ్ లొకేషన్ : Work From home jobs 

🔥 ఇంటర్వ్యూ జరిగే తేదీలు : అక్టోబర్ 3వ తేది నుండి అక్టోబర్ 12వ తేది వరకు ఇంటర్వ్యూలు జరుగుతాయి.

🔥 ఇంటర్వ్యూ జరిగే ప్రదేశం : Survey No.62 , TMTC SEZ, 1A, Qutubullapur Mandal, Bahadurpally , Hyderabad, Telangana 500043 

▶️ గమనిక : ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన పూర్తి వివరాలు కోసం క్రింద ఉన్న లింక్ పైన క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!