ప్రముఖ సంస్థ అయిన Zomato నుండి Zomato Associate Accelerator Program (ZAAP) లో భాగమైన Customer Experience Associate Jobs కోసం ఏదైనా డిగ్రీ లేదా పీజీ విద్యార్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.
ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి సంవత్సరానికి నాలుగు లక్షల నుంచి నాలుగు లక్షల 50 వేల వరకు జీతం ఉంటుంది.
రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి ముఖ్యమైన సమాచారం అంతా ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి మీకు అర్హత మరియు ఆసక్తి ఉంటే ఆర్టికల్ చివరిలో ఇచ్చిన అప్లై లింక్ పై క్లిక్ చేసి వెంటనే అప్లై చేయండి. అప్లై చేసిన అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి కంపెనీ వారు మీకు తదుపరి ఎంపికలు నిర్వహిస్తారు.
🏹 పశుసంవర్ధక శాఖలో ఉద్యోగాలు – Click here
✅ ఫ్రెండ్స్ మీ WhatsApp / Telegram కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ / టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : Zomato
🔥 భర్తీ చేసే పోస్టులు : Customer Experience Associate Jobs
🔥 మొత్తం ఖాళీల సంఖ్య : ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం 20 పోస్టులను భర్తీ చేస్తున్నారు.
🔥 అర్హతలు :
- ఏదైనా డిగ్రీ PG విద్యార్హత ఉండాలి.
- మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
- కంప్యూటర్ పరిజ్ఞానం కూడా ఉండాలి.
🔥 జీతము : ఎంపికైన వారికి సంవత్సరానికి 4,00000/- నుండి 4,50,000/- వరకు జీతం వస్తుంది.
🔥 కనీస వయస్సు :
Zomato సంస్థలో ఈ ఉద్యోగాలకు కనీసం 18 సంవత్సరాలు నిండిన వారు మాత్రమే అప్లై చేయడానికి అర్హులు.
🔥 అనుభవం : 0 నుండి 3 సంవత్సరాల వరకు వయస్సు ఉన్నవారు ఈ పోస్టులకు అప్లై చేయడానికి అర్హులు.
🔥 అప్లై విధానం :
ఈ పోస్టులకు మీకు అర్హత ఉంటే క్రింద ఇచ్చిన Apply Link పైన క్లిక్ చేసి
ఉపయోగించి ఆన్లైన్ లో అప్లై చేయవచ్చు.
🏹 Cognizant లో ఉద్యోగాలు – Click here
🔥 అప్లికేషన్ ఫీజు :
- ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఫీజు లేదు.
- ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయడానికి మీకు ఒక్క రూపాయి కూడా అడగరు.
- ఈ రిక్రూట్మెంట్ పూర్తి పారదర్శకంగా జరుగుతుంది.
- కంపెనీ అధికారికంగా చేపడుతున్న సంస్థ కనుక ఈ ఉద్యోగాలకు మీరు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉండదు.
🔥 ఎంపిక విధానం :
- అప్లై చేసిన అభ్యర్థులను వారి అర్హతలు ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు.
- షార్ట్ లిస్ట్ అయిన వారికి మాత్రమే ఎంపిక సంబంధించిన మిగతా సమాచారం తెలియజేస్తారు.
- ఎంపిక ప్రక్రియలో ఆన్లైన్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. కొన్నిసార్లు రెండు నిర్వహించవచ్చు.
- పై దశలను పూర్తి చేసుకున్న వారికి HR ఇంటర్వ్యూ నిర్వహించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ పూర్తి చేసి ఉద్యోగంలోకి తీసుకుంటారు.
🔥 జాబ్ లొకేషన్ : ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారు ఆఫీసుకు వెళ్లి పని చేయాల్సి ఉంటుంది.
- ఎంపికైన వారు షిఫ్ట్ లలో పని చేయాల్సి ఉంటుంది.
▶️ గమనిక : ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన పూర్తి వివరాలు కోసం క్రింద ఉన్న లింక్ పైన క్లిక్ చేసి వివరాలు చదివి ఆన్లైన్ విధానంలో అప్లై చేయండి.
🔥 Recruitment Details – Click here