భారత ప్రభుత్వ క్యాబినెట్ సెక్రటేరియట్ నుండి రాత పరీక్ష లేకుండా 160 పోస్టులతో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్నవారు తమ దరఖాస్తులను ఆఫ్లైన్ విధానంలో పంపించాల్సి ఉంటుంది.
భర్తీ చేస్తున్న ఉద్యోగాలు, ఉండవలసిన అర్హతలు, జీతము, ఎంపిక విధానము, అప్లికేషన్ విధానం వంటి ముఖ్యమైన వివరాలు కోసం ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకొని మీకు అర్హత ఉన్న ఉద్యోగాలకు అప్లై చేయండి .
నోటిఫికేషన్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.. 👇 👇 👇
✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ : క్యాబినెట్ సెక్రటేరియట్ నుండి ఈ నోటిఫికేషన్ విడుదలైంది.
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు : డిప్యూటీ ఫీల్డ్ ఆఫీసర్ అనే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.
🔥 విద్యార్హతలు :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఇంజనీరింగ్ లో బ్యాచిలర్ డిగ్రీ / టెక్నాలజీ / సైన్స్ లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు.
- విద్యార్హతతో పాటు పాటు గేట్ స్కోర్ కూడా ఉండాలి.
🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య : 160
🔥 జీతం : ఎంపికైన వారికి 95,000/- ఇస్తారు.
🔥 ముఖ్యమైన తేదీలు :
ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్నవారు తమ దరఖాస్తులను సెప్టెంబర్ 21వ తేదీ నుంచి అక్టోబర్ 21వ తేదీలోపు చేరే విధంగా పంపించాలి.
🔥 వయస్సు :
- అక్టోబర్ 30వ తేదీ నాటికి వయస్సు లెక్కిస్తారు.
- 30 సంవత్సరాలు దాటి వయస్సు వుండరాదు.
- ఎస్సీ,ఎస్ టి, వారికి 5 సంవత్సరాలు వయసులో సడలింపు ఉంటుంది.
- ఓబీసీ వారికి 3 సంవత్సరాలు వయసులో సడలింపు ఉంటుంది.
🔥ఎంపిక విధానం :
ఈ ఉద్యోగాలు ఎంపికలో ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు. అకాడమిక్ మరియు టెక్నికల్ అర్హతల్లో వచ్చిన మార్కులు మరియు గేట్ స్కోర్ ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి తుది ఎంపిక చేస్తారు.
🔥అప్లికేషన్ ఫీజు :
- అన్ రిజర్వుడు వారికి – 200 రూపాయలు
- ఎస్సీ,ఎస్టీ, ఒబిసి,మహిళలకు – 100 రూపాయలు
- PWD వారికి,డిపార్ట్మెంట్ వారికి ఎటువంటి ఫీజు లేదు.
- ఫీజును డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో ప్రస్తావించిన బ్యాంక్ అకౌంట్ కి పే చేయాలి లేదా డైరెక్ట్ గా ఆన్లైన్ లింక్ ద్వారా పే చేయాలి.
🔥 అప్లికేషన్ విధానం :
అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అధికారిక వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవాలి.
🔥 పరీక్షా కేంద్రాలు :
చెన్నై, గురుగ్రామ్, గౌహతి, జమ్మూ, జోద్పూర్, కోల్కత్తా, లక్నో మరియు ముంబై లలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తారు.
🔥 అప్లికేషన్ పంపించాల్సిన చిరునామా :
పోస్ట్ బాక్స్ నెంబర్: 001 , లోది రోడ్డు, హెడ్ పోస్ట్ ఆఫీస్, న్యూఢిల్లీ – 110003
👉 Download notification Click here
👉 Download Application – Click here
👉 Official Website – Click here