ఆంధ్రప్రదేశ్ లో కృషి విజ్ఞాన కేంద్రంలో లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | Andhrapradesh Jobs Notifications in Telugu | AP Latest jobs Notifications

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గల హనుమాన్తరాయ ఎడ్యుకేషనల్ & చారిటబుల్ సొసైటీకు సంబంధించిన కృషి విజ్ఞాన్ కేంద్ర నుండి ప్రోగ్రాం అసిస్టెంట్ & ఫాం మేనేజర్ పోస్ట్ ల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. మొత్తం 02 పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో రిక్రూట్ చేస్తారు. ఈ పోస్టులకు అర్హత కలిగిన అభ్యర్థులు నోటిఫికేషన్ విడుదల అయిన 15 రోజుల్లోగా అప్లికేషన్ మరియు దృవపత్రాల నకలు లు నోటిఫికేషన్ లో పేర్కొన్న చిరునామాకి పంపించాలి. ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులకు తప్పనిసరిగా తెలుగు భాష వచ్చి ఉండాలి.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాల కోసం ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవండి. పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ మరియు అప్లికేషన్ డౌన్లోడ్ చేయడానికి క్రింద లింక్స్ ఇవ్వబడినవి వాటిని ఉపయోగించి పూర్తి నోటిఫికేషన్ చదివిన తర్వాత అప్లై చేయండి. 

🏹 UPSC 232 పోస్టులు భర్తీ – Click here 

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ : 

కృషి విజ్ఞాన్ కేంద్ర, నంద్యాల జిల్లా , ఆంధ్రప్రదేశ్ నుండి ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు .

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు

ప్రోగ్రాం అసిస్టెంట్ & ఫాం మేనేజర్ అనే ఉద్యోగాలను భర్తీ చేసినందుకు ఈ నోటిఫికేషన్ విడుదల చేయబడింది.

🔥 విద్యార్హతలు :

  • ప్రోగ్రాం అసిస్టెంట్ ఉద్యోగాలకు బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ లేదా తత్సమాన అర్హత ఉన్న వారు అప్లై చేయవచ్చు.
  • ఫాం మేనేజర్ ఉద్యోగాలకు బ్యాచిలర్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ లేదా తత్సమాన అర్హత ఉన్నవారు అప్లై చేయవచ్చు.

🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య : 02

  • ప్రోగ్రాం అసిస్టెంట్ ( కంప్యూటర్) -1
  • ఫాం మేనేజర్ -1

🔥 ముఖ్యమైన తేదీలు :

  • నోటిఫికేషన్ విడుదల అయిన 15 రోజుల్లోగా అప్లికేషన్ మరియు దృవపత్రాల నకలు లు నోటిఫికేషన్ లో పేర్కొన్న చిరునామా కి చేర్చాలి.

🔥 వయస్సు :

  • 35 సంవత్సరాలు దాటి వుండరాదు.

🔥 వయస్సులో సడలింపు :

ఎస్సీ, ఎస్టి, ఓబీసీ, PWD అభ్యర్థులకు నిబంధనల మేరకు సడలింపు కలదు. అనగా 

  • ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయసులో సడలింపు వర్తిస్తుంది.
  • ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సులో సడలింపు వర్తిస్తుంది. 
  • PWD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయసులో సడలింపు వర్తిస్తుంది.

🔥జీతం :

  • ప్రోగ్రాం అసిస్టెంట్ ఉద్యోగాలకు 9,300/- నుండి 34,800/- రూపాయలు వరకు పేస్కేల్ ఉంటుంది.
  • ఫాం మేనేజర్ ఉద్యోగాలకు 9,300/- నుండి 34,800/- రూపాయలు వరకు పేస్కేల్ ఉంటుంది.

🔥 అప్లికేషన్ విధానం : 

వెబ్సైట్ లో పేర్కొన్న ఫార్మాట్ ను ఫిల్ చేసి , దానితో పాటుగా సంబంధిత ధృవపత్రాలు పై సంతకం చేసి, 15 రోజుల్లోగా కార్యాలయం చిరునామా కి పంపాలి.

🔥 అప్లికేషన్ పంపించాల్సిన  చిరునామా :

KRISHI VIGYAN KENDRA (Farm Science Centre) (Sponsored by Indian Council of Agricultural Research) , Yagantipalle (PO), Banaganapalle (M), Nandyal Dist., Andhra Pradesh – 518124

🏹 ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింక్స్ ఉపయోగించి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివిన తర్వాత ఈ ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్ నింపి అవసరమైన అన్ని సర్టిఫికెట్స్ పై Self Attestation చేసి అప్లికేషన్ పంపించండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!