Amazon లో Investigate Associate Jobs Recruitment 2024 | Amazon Recruitment 2024 | Latest Work From Home Jobs in Telugu

ప్రముఖ సంస్థ అయిన Amazon లో Investigate Associate అనే ఉద్యోగాలకు అర్హత గల నిరుద్యోగులు నుండి దరఖాస్తులు కోరుతున్నారు. 

ఈ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన వారు ఈ ఆర్టికల్ చివరిలో ఇచ్చిన అప్లై లింక్ పై క్లిక్ చేసి అప్లై చేసి కంపెనీ వారు నిర్వహించే ఇంటర్వ్యూ లేదా పరీక్షకు హాజరయ్యి ఎంపిక కావచ్చు. 

ఈ ఉద్యోగాలకు సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకొని మీరు అప్లై చేయండి.

✅ ఫ్రెండ్స్ మీ WhatsApp / Telegram కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ / టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.. 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : ఇన్వెస్టిగేట్ అసోసియేట్ అనే ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ అమెజాన్ సంస్థ ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.

🔥 భర్తీ చేసే పోస్టులు : అమెజాన్ సంస్థలో ఇన్వెస్టిగేట్ అసోసియేట్ అనే పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసి అర్హత కలిగిన వారి నుంచి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు కోరుతున్నారు. 

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : మొత్తం ఖాళీల సంఖ్య నోటిఫికేషన్ వివరాలలో తెలుపలేదు.

🔥 అర్హతలు : 

  • ఏదైనా డిగ్రీ విద్యార్హత ఉండాలి.
  • మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
  • కంప్యూటర్ పరిజ్ఞానం కూడా ఉండాలి.

🔥 జీతము : ఎంపికైన వారికి నెలకు దాదాపుగా 35 వేల నుంచి జీతం ఇస్తారు. జీతంతో పాటు అమెజాన్ సంస్థలో ఉద్యోగులకు కల్పించే అన్ని రకాల సదుపాయాలు కూడా కల్పిస్తారు. అభ్యర్థులకు ప్రతి సంవత్సరం ఇంక్రిమెంట్లు మాత్రమే కాకుండా ఉద్యోగం చేస్తున్నప్పుడు ఇన్సెంటివ్ వంటివి కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది.

🔥 కనీస వయస్సు : అమెజాన్ సంస్థలో ఉద్యోగాలకు కనీసం 18 సంవత్సరాలు నిండిన వారు మాత్రమే అప్లై చేయడానికి అర్హులు. 

🔥 అనుభవం : నోటిఫికేషన్ లో తెలిపిన వివరాలు ప్రకారం ఇటువంటి అనుభవం లేని వారు కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు. 

🔥 అప్లై విధానం : ఈ పోస్టులకు మీకు అర్హత ఉంటే క్రింద ఇచ్చిన Apply Link పైన క్లిక్ చేసి ఉపయోగించి ఆన్లైన్ లో అప్లై చేయవచ్చు. 

🔥 అప్లికేషన్ ఫీజు : 

  • ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఫీజు లేదు.
  • రిక్రూట్మెంట్ కి చెందిన వివిధ దశలలో ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
  • నిరుద్యోగులు ఈ రిక్రూట్మెంట్ కు పూర్తి ఉచితంగా ఎంపిక కావచ్చు.

🔥 ఎంపిక విధానం : 

  • ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న వారిని ముందుగా Short List చేస్తారు.
  • Short List అయిన వారికి ఆన్లైన్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేయడం జరుగుతుంది.
  • ఇంటర్వ్యూ కి సంబంధించిన వివరాలు తెలియజేస్తూ అభ్యర్థి మొబైల్ నెంబర్ కు కాల్ / మెసేజ్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా మెయిల్ ద్వారా సమాచారం తెలియజేస్తారు. కాబట్టి అభ్యర్థులు అప్లై చేసే సమయంలో మొబైల్ నెంబర్ తో పాటు ఈమెయిల్ ఐడి పనిచేసే మాత్రమే నమోదు చేయాల్సి ఉంటుంది.
  • ఇంటర్వ్యూ లో పాస్ అయిన వారిని డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేస్తారు.

🔥 జాబ్ లొకేషన్ :  

▶️ గమనిక : ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన పూర్తి వివరాలు కోసం క్రింద ఉన్న లింక్ పైన క్లిక్ చేసి వివరాలు చదివి ఆన్లైన్ విధానంలో అప్లై చేయండి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!