Headlines

తిరుమల తిరుపతి దేవస్థానంలో రెండు లక్షలు జీతం వచ్చే ఉద్యోగాలు | TTD Mid Level Consultant Recruitment 2024 | SLSMPC Recruitment 2024

తిరుమల తిరుపతి దేవస్థానంలో కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ శ్రీ లక్ష్మీ శ్రీనివాస మాన్ పవర్ కార్పొరేషన్ నుండి నోటిఫికేషన్ విడుదలైంది.. ఈ నోటిఫికేషన్ ద్వారా మిడ్ లెవెల్ కన్సల్టెంట్ అనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉన్నవారు అక్టోబర్ 7వ తేదీలోపు అప్లై చేయాలి. 

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, ఎంపిక విధానము, జీతము, అప్లికేషన్ విధానము మరియు పూర్తి నోటిఫికేషన్ తో పాటుఅప్లికేషన్ డౌన్లోడ్ చేసే లింక్స్ కోసం ఈ ఆర్టికల్ చివరి వరకు చదవండి.

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 , బ్యాంక్, RRB, SSC మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . పూర్తి కోర్స్ కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ క్లాసెస్ తో కోచింగ్ ఇస్తున్నాము . ఈ కోర్సుల్లో ఉన్న DEMO క్లాసెస్ చూసి నచ్చితేనే మీరు కోర్స్ తీసుకోవచ్చు. 

గ్రామ సచివాలయం , గ్రూప్ 2 , పోలీస్ ఉద్యోగాలు , గ్రామ సచివాలయం వంటి ఉద్యోగాల టెస్ట్ సిరీస్ లు కేవలం 99/- రూపాయలకే ఇస్తున్నాము.

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : ఈ నోటిఫికేషన్ శ్రీ లక్ష్మీ శ్రీనివాస మాన్ పవర్ కార్పొరేషన్ విడుదల చేసింది.

🔥 ఏ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు : మిడ్ లెవెల్ కన్సల్టెంట్ అనే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.

🔥 జాబ్ లొకేషన్ : తిరుమల / తిరుపతి

🔥 అర్హతలు : 

  • గుర్తింపు పొందిన సంస్థ నుండి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో మాస్టర్స్ డిగ్రీ పొంది ఉండాలి.
  • పది నుండి 15 సంవత్సరాల అనుభవం ఉండాలి.
  • IT లో అధిక ఉత్తీర్ణత లేదా సర్టిఫికేషన్ పొందిన వారికి ప్రాధాన్యత ఇస్తారు. 
  • ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అభ్యర్థులు హిందూ మతానికి చెందినవారై ఉండాలి.

🔥 గరిష్ట వయస్సు : 45 సంవత్సరాలు 

🔥 జీతము : 2,00000/-

🔥 ఎంపిక విధానం : అప్లై చేసుకున్న అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి, షార్ట్ లిస్ట్ అయిన వారికి ప్రాథమిక్ష మరియు ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.

🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 29-09-2024

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 07-01-2023

🔥అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా : The Chief Executive Officer, Sri Lakshmi Srinivasa Manpower Corporation, Old Alipiri Guest House, Tirupati, AP. Pin – 517501.

🔥 దరఖాస్తులు Email ద్వారా పంపించాల్సిన చిరునామా : [email protected]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!