ICICI Bank నుండి Relationship Manager – Phone Banking Group అనే ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ విద్యార్హత గల వారి నుండి దరఖాస్తులు కోరుతున్నారు. మొత్తం 200 పోస్టులు ఉన్నాయి. ఎంపికైతే హైదరాబాద్ లో పని చేయవచ్చు.
ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలన్నీ ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకొని మీకు అర్హత మరియు ఆసక్తి ఉంటే ఆర్టికల్ చివరిలో ఇచ్చిన లింక్ పై క్లిక్ చేసి వెంటనే అప్లై చేయండి. అప్లై చేయడానికి ఒక్క రూపాయి కూడా ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
🏹 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ స్కూల్స్ లో వార్డెన్ మరియు ఇతర ఉద్యోగాలు – Click here
🏹 ఆంధ్రప్రదేశ్ లో అంగన్వాడీ ఉద్యోగాలు – Click here
✅ ఫ్రెండ్స్ మీ WhatsApp / Telegram కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ / టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : ICICI Bank నుండి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
🔥 భర్తీ చేసే పోస్టులు : ICICI Bank నుండి Relationship Manager పోస్టులు భర్తీ చేస్తున్నారు .
🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 200
🔥 అర్హతలు :
- ఏదైనా డిగ్రీ విద్యార్హత ఉండాలి.
- మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
🔥 జీతము : ఎంపిక అయిన వారికి ప్రారంభంలో దాదాపుగా 3.6 LPA జీతము ఇస్తారు.
🔥 కనీస వయస్సు : ICICI Bank Relationship Manager 18 సంవత్సరాలు వయసు నిండి ఉండాలి.
🔥 అనుభవం :
- 0 నుండి 5 సంవత్సరాలు వరకు
- అనుభవం ఉన్నవారు , అనుభవం లేని వారు అప్లై చేసుకోవచ్చు.
🔥 అప్లై విధానం : ఈ పోస్టులకు మీకు అర్హత ఉంటే క్రింద ఇచ్చిన Apply Link పైన క్లిక్ చేసి ఉపయోగించి ఆన్లైన్ లో అప్లై చేయవచ్చు.
🔥 అప్లికేషన్ ఫీజు :
- ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఫీజు లేదు.
- ఎంపిక ప్రక్రియలో ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
🔥 ఎంపిక విధానం :
- ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న వారిని ముందుగా Short List చేస్తారు.
- Short List అయిన వారికి ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేయడం జరుగుతుంది.
- ఇంటర్వ్యూ కి సంబంధించిన వివరాలు తెలియజేస్తూ అభ్యర్థి మొబైల్ నెంబర్ కు కాల్ / మెసేజ్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా మెయిల్ ద్వారా సమాచారం తెలియజేస్తారు.
- ఇంటర్వ్యూ లో పాస్ అయిన వారిని డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేస్తారు.
🔥 జాబ్ లొకేషన్ : హైదరాబాద్ , గౌహతి, చెన్నై
▶️ గమనిక : ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన పూర్తి వివరాలు కోసం క్రింద ఉన్న లింక్ పైన క్లిక్ చేసి వివరాలు చదివి ఆన్లైన్ విధానంలో అప్లై చేయండి.