గ్రామీణ విద్యుత్ ఆఫీసుల్లో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం | NSPCL Trainee Recruitment 2024 | Latest Government Jobs

NTPC SAIL Power Company Limited (NSPCL) నుండి డిప్లొమా ట్రైనీ / ల్యాబ్ అసిస్టెంట్ ట్రైనీ అనే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత గల అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ ఉద్యోగాలకి ఎంపికైన వారికి ఒక సంవత్సరం పాటు ట్రైనింగ్ ఇచ్చి ట్రైనింగ్ కూడా ఇస్తారు. ప్రభుత్వ ఉద్యోగం కోరుకునే వారికి ఇది చాలా మంచి అవకాశం.

ఈ ఉద్యోగాలకు అర్హత గల భారతీయ పౌరులు అందరు అప్లై చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకొని మీకు అర్హత ఉంటే అప్లై చేయండి. మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అవసరమైన సమాచారం అంతా ఈ ఆర్టికల్ చివరి వరకు చదవడం ద్వారా ద్వారా మీకు పూర్తిగా తెలుస్తుంది..

🏹 ఆదాని ఎయిర్ పోర్ట్ లో ఉద్యోగాలు – Click here 

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

🏹  ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : NTPC SAIL Power Company Limited (NSPCL) నుండి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : డిప్లొమా ట్రైనీ / ల్యాబ్ అసిస్టెంట్ ట్రైనీ అనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 30

🔥 కనీస వయసు : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న అన్ని రకాల ఉద్యోగాలకు అప్లై చేయడానికి కనీస వయసు 18 సంవత్సరాలు.

🔥 గరిష్ట వయస్సు : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి గరిష్ట వయసు 27 సంవత్సరాలు.

🔥 వయస్సులో సడలింపు : క్రింది విధంగా అభ్యర్థులకు సడలింపు వర్తిస్తుంది.

  • SC, ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
  • OBC అభ్యర్థులకు వయసులో 3 సంవత్సరాలు సడలింపు ఉంటుంది.

🔥 విద్యార్హత : పోస్టులను అనుసరించి సంబంధిత బ్రాంచ్ లో 60% మార్కులతో డిప్లొమా పూర్తి చేసిన వారు అర్హులు. మరియు 60% మార్కులతో బీఎస్సీ కెమిస్ట్రీ పూర్తి చేసిన వారికి కూడా పోస్టులు ఉన్నాయి.

🏹 తెలంగాణలో 3967 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల – Click here 

🔥 అనుభవం : ఈ ఉద్యోగాలకి అప్లై చేయడానికి అనుభవం అవసరం లేదు.

🔥 అప్లికేషన్ ఫీజు : 300/-

  • SC, ST, PwBD, ఎక్స్ సర్వీస్మెన్ మరియు మహిళా అభ్యర్థులకు ఫీజు నుండి మినహాయింపు ఇచ్చారు.

🔥 జీతం : 

  • ట్రైనింగ్ లో 24,000/- స్టైఫండ్ ఇస్తారు.
  • ట్రైనింగ్ తరువాత 3% ఇంక్రిమెంట్ తో జీతము ఇస్తారు.

🔥 అప్లికేషన్ విధానం : ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్నవారు తమ దరఖాస్తులను Online లో సబ్మిట్ చేయవచ్చు.

🔥 ఎంపిక విధానం : ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు.

🔥 జాబ్ లొకేషన్ : Bhilai, Rourkela, Durgapur 

🔥 నోటిఫికేషన్ విడుదల తేది : 25-09-2024

🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 25-09-2024

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 10-10-2024

🔥 పరీక్ష కేంద్రాలు : Delhi NCR , Kolakata, Raipur, Bhubaneswar 

🔥 ఈ ఉద్యోగానికి అప్లై చేసేవారు క్రింది ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివిన తర్వాత అప్లై చేయండి.

🏹 Download Notification – Click here 

🔥 ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అవసరమైన లింక్ క్రింది ఇవ్వబడినది.

🏹 Apply Online – Click here 

🔥 అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయడానికి క్రింద ఉన్న లింకుపై క్లిక్ చేయండి. 

🏹 Official Website – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!