రైల్వే శాఖ నుండి నిరుద్యోగులకు మరొక శుభవార్త: రైల్వే లో వివిధ రకాల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసిన రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ తాజాగా మరొక ముఖ్యమైన నోటీస్ విడుదల చేసింది .. దీని ప్రకారం రైల్వేలో టెక్నీషియన్ ఉద్యోగాల సంఖ్యను భారీగా పెంచింది. ఈ సంవత్సరం విడుదల చేసిన రైల్వే టెక్నీషియన్ జాబ్ నోటిఫికేషన్ లో 9144 పోస్టులను పేర్కొన్న రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు తాజాగా పోస్టుల సంఖ్య భారీగా పెంచేసింది. 9144 పోస్టుల నుండి 14298 పోస్టులకు పెంచింది. పోస్టుల సంఖ్య పెంచడం మాత్రమే కాకుండా అర్హత ఉండి గతంలో అప్లై చేయని అభ్యర్థులకు అప్లై చేసుకునే అవకాశం కూడా కల్పించింది. ఈ ఉద్యోగాలకు ఇప్పటికే అప్లై చేసిన వారు తమ అప్లికేషన్ లో కొన్ని మార్పులు చేసుకునే అవకాశం కూడా ఇచ్చింది.
ఈ ఉద్యోగాల రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు, ఎంపిక విధానము, జీతము, అప్లికేషన్ విధానము వంటి ముఖ్యమైన వివరాలన్నీ ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకొని మీకు అర్హత ఉంటే తప్పనిసరిగా అప్లై చేయండి. దాదాపుగా ఈ నోటిఫికేషన్ లో 56% పోస్టులు పెరిగాయి.
✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.
RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only.
బ్యాంక్ , SSC MTS, SSC CGL, SSC CHSL ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/-
🏹 నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు నోటిఫికేషన్ అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి .
✅ నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్
✅ భర్తీ చేస్తున్న పోస్టులు : రైల్వే టెక్నీషియన్ గ్రేడ్ -1 , టెక్నీషియన్ గ్రేడ్ -3 ఉద్యోగాలను భర్తీ చేసినందుకు ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.
🔥 మొత్తం పోస్టుల సంఖ్య : గతంలో 9,144 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయగా ఇప్పుడు పోస్టుల సంఖ్య 14,298 వరకు పెంచారు.
🔥 అర్హత :
- Technician Grade I (Signal) ఉద్యోగాలకు సంబంధిత సబ్జెక్టులలో సంబంధిత సబ్జెక్టులలో Engineering Diploma / Degree OR B.Sc Degree in relevant subjects
- Technician Grade III ఉద్యోగాలకు సంబంధిత ట్రేడ్ లో ITI / Diploma పూర్తి చేసి ఉండాలి.
🔥 అప్లికేషన్ విధానం : ఆన్లైన్ లో అప్లై చేయాలి
🔥 నోటిఫికేషన్ విడుదల తేదీ : 22-02-2024
🔥 అప్లికేషన్ పునః ప్రారంభ తేదీ : 02-10-2024 నుండి ఈ ఉద్యోగాలకు గతంలో అప్లై చేయనివారు అప్లికేషన్ పెట్టుకోవచ్చు.
🔥 అప్లై చేయడానికి చివరి తేదీ : 16-10-2024
🔥 పరీక్ష తేదీ : త్వరలో వెల్లడిస్తారు.
🔥 కనీస వయస్సు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి కనీసం 18 సంవత్సరాలు వయస్సు ఉండాలి.
🔥 గరిష్ట వయస్సు :
- టెక్నీషియన్ గ్రేడ్ -1 ఉద్యోగాలకు అప్లై చేయడానికి గరిష్ట వయస్సు 36 సంవత్సరాలు
- టెక్నీషియన్ గ్రేడ్ -3 ఉద్యోగాలకు అప్లై చేయడానికి గరిష్ట వయస్సు 33 సంవత్సరాలు.
🔥 వయస్సు సడలింపు : భారత ప్రభుత్వ నిబంధనల మేరకు క్రింది తెలిపిన విధంగా వయో సడలింపు కలదు. అనగా క్రింది విధంగా వయో సడలింపు ఉంటుంది. 👇 👇 👇
- ఎస్సీ ,ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయో సడలింపు కలదు.
- ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయో సడలింపు కలదు.
- PwBD అభ్యర్థులకు పది సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
✅ ఎంపిక విధానం ఎలా ఉంటుంది : ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న వారికి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ వైద్య పరీక్షలు ఆధారంగా ఎంపిక చేస్తారు.
✅ జీతము : పోస్టుల వారీగా ఈ ఉద్యోగాలకు జీతము క్రింది విధంగా ఉంటుంది.
- టెక్నీషియన్ గ్రేడ్ -1 (సిగ్నల్) ఉద్యోగాలకు 29,200/- నుండి 92,300/- వరకు పేస్కేల్ ఉంటుంది.
- టెక్నీషియన్ గ్రేడ్ -3 ఉద్యోగాలకు 19,900/- నుండి 63,200/- వరకు పేస్కేల్ ఉంటుంది.
✅ ఫీజు :
- SC, ST , ఈబీసీ , ఎక్స్ సర్వీస్ మెన్, మైనారిటీ మరియు మహిళా అభ్యర్థులుకు – 250/-
- మిగతా అభ్యర్థులకు 500/- రూపాయలు
- పరీక్ష రాసిన అభ్యర్థులకు బ్యాంకు చార్జీలు మినహాయించి ఫీజు రిఫండ్ కూడా చేయడం జరుగుతుంది.
- SC, ST , ఈబీసీ , ఎక్స్ సర్వీస్ మెన్, మైనారిటీ మరియు మహిళా అభ్యర్థులుకు పూర్తి ఫీజు రిఫండ్ చేస్తారు.
- మిగతా వారికి 400/- రిఫండ్ చేయడం జరుగుతుంది.
✅ ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి ఆన్లైన్ విధానంలో అప్లై చేయండి.
🔥 గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .
🔥 Download Full Notification – Click here
🔥 Download Vacancy Increase Notification – Click here
🔥 Download Re-opening Notification – Click here