Headlines

ఆంధ్రప్రదేశ్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో 22,500/- జీతంతో ఉద్యోగాలు | AP Latest Jobs Recruitment 2024 | AP Contract Basis Jobs Recruitment 2024

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పనిచేసుకునే విధంగా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా E – District Manager అని ఖాళీలు భర్తీకి అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఆగస్టు 31 2024 నాటికి 21 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు అర్హులు. 

నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, ఎంపిక విధానము, జీతము, అప్లికేషన్ విధానము వంటి ముఖ్యమైన సమాచారం అంతా ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకొని మీకు అర్హత మరియు ఆసక్తి ఉంటే తప్పనిసరిగా అప్లై చేయండి. 

🏹 అధాని ఎయిర్ పోర్ట్ లో 12th , డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు – Click here 

✅ ఫ్రెండ్స్ మీ WhatsApp / Telegram కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ / టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.. 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు.

🔥 భర్తీ చేసే పోస్టులు : ఈ నోటిఫికేషన్ ద్వారా E – District Manager అనే ఖాళీలను భర్తీ చేస్తున్నారు.

🔥 అర్హతలు : BCA లేదా BSc లేదా BE లేదా B.Tech / మాస్టర్స్ పూర్తి చేసి ఉండి ఇంగ్లీషులో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : ఖాళీలు సంఖ్య నోటిఫికేషన్ లో తెలుపలేదు.

🔥 జాబ్ లొకేషన్స్ : తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పనిచేయాల్సి ఉంటుంది. 

🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : ఈ ఉద్యోగాలకు సెప్టెంబర్ 23వ తేదీ నుండి ఆన్లైన్ లో అప్లై చేయవచ్చు. 

🔥 అప్లికేషన్ చివరి తేదీ : అర్హత ఉన్నవారు అక్టోబర్ రెండవ తేదీలోపు అప్లై చేయాలి .

🏹 ఆంధ్రప్రదేశ్ లో వార్డెన్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ – Click here 

🔥 జీతం : ఎంపికైన వారికి నెలకు 22,500/- జీతం ఇస్తారు. 

  •  ఐటీ రంగంలో కనీసం రెండు సంవత్సరాల అనుభవం ఉన్నవారికి ఇంటర్వ్యూ సమయంలో ఐదు శాతం వెయిటిజి మార్కులు కేటాయిస్తారు.

🔥 ఎంపిక విధానము : అప్లై చేసుకున్న వారికి పరీక్ష మరియు ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.

🔥 అప్లికేషన్ విధానం : ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్నవారు సంబంధిత కార్యాలయంలో అప్లికేషన్ అందజేయాలి.

🔥 అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా : ది డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్ , తూర్పుగోదావరి జిల్లా.

అభ్యర్థులకు ముఖ్య గమనిక : ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులు తప్పనిసరిగా క్రింది ఇచ్చిన లింక్ పై క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివిన తర్వాత అప్లై చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!