విశాఖపట్నం పోర్ట్ అథారిటీ లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | Visakhapatnam Port Recruitment 2024 | Latest jobs in Andhrapradesh

విశాఖపట్నం పోర్ట్ అథారిటీకి చెందిన మెడికల్ డిపార్ట్మెంట్ లో మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగాలను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తున్నారు. ఎంపికైన వారికి నెలకు 75 వేల రూపాయలు జీతం ఇస్తారు. అర్హత ఉన్నవారు స్వయంగా తమ రెజ్యూమ్, ఒరిజినల్ సర్టిఫికెట్స్ , సర్టిఫికెట్స్ యొక్క జిరాక్స్ కాపీలు మరియు లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో స్వయంగా వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరు కావాలి. ఇంటర్వ్యూ కు వెళ్లే అభ్యర్థులకు ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేస్తారు. 

ఈ ఉద్యోగాలకు సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి.. 👇 👇 👇 

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

 🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : విశాఖపట్నం పోర్ట్ అథారిటీ 

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 05

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : మెడికల్ ఆఫీసర్ అనే ఉద్యోగాలను కాంట్రాక్టు పద్ధతిలో ఆరు నెలభర్తీ చేస్తున్నారు.

🔥 జీతం : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న మెడికల్ ఆఫీసర్ పోస్టులకి ఎంపికైన వారికి నెలకు 75 వేల రూపాయల గౌరవ వేతనం ఇస్తారు.

🔥 అర్హతలు :

  • ఎంబిబిఎస్ పూర్తి చేసి ఉండాలి. 
  • కనీసం ఒక సంవత్సరం అనుభవం ఉండాలి. 
  • పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ డిగ్రీ ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తారు.

🔥 అప్లికేషన్ ఫీజు : అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు లేదు.

🔥 అప్లికేషన్ చివరి తేదీ : ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ చివరి తేదీ అంటూ ఏమీ లేదు. అర్హత గల అభ్యర్థులు స్వయంగా ఇంటర్వ్యూకు హాజరు కావాలి. పోస్టులు భర్తీ అయ్యే వరకు హాజరయ్య అభ్యర్థుల ను ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేస్తారు.

🔥 అప్లికేషన్ విధానం : ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్నవారు అవసరమైన అన్ని డాక్యుమెంట్స్ తో స్వయంగా ఇంటర్వ్యూ కు హాజరు కావాలి. 

🔥 ఎంపిక విధానం : ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులకు ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ పూర్తి చేసి ఎంపిక చేస్తారు. 

🔥 ఇంటర్వ్యూ ప్రదేశం : 1st Floor of Administrative Office Building Visakhapatnam Port Authority , Port Area

🔥 గమనిక : ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింది ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివి అర్హత ఉంటే అప్లై చేయండి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!