ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థలో వివిధ రకాల ఉద్యోగాలను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీకి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత కలిగిన వారు తమ దరఖాస్తులను అధికారిక వెబ్సైట్ లో అక్టోబర్ 7వ తేదీలకు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
AP CRDA విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా మేనేజర్ – లీగల్, మేనేజర్ – ఫైనాన్సర్ అండ్ అకౌంట్స్ , అసిస్టెంట్ మేనేజర్ – ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, ఎన్విరాన్మెంటలిస్ట్, ఎన్విరాన్మెంటల్ స్పెషలిస్ట్, మేనేజర్ – పబ్లిక్ రిలేషన్స్, కంటెంట్ రైటర్ – ఇంగ్లీష్, కంటెంట్ రైటర్ – తెలుగు, క్రియేటివ్ గ్రాఫిక్ డిజైనర్, వీడియో ఎడిటర్, MIS ఆపరేటర్, జాయింట్ డైరెక్టర్ – కమ్యూనికేషన్స్ అనే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
🏹 అధాని ఎయిర్ పోర్ట్ లో 12th , డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు – Click here
✅ ఫ్రెండ్స్ మీ WhatsApp / Telegram కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ / టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (AP CRDA) నుండి విడుదలైంది.
🔥 భర్తీ చేసే పోస్టులు : మేనేజర్ – లీగల్, మేనేజర్ – ఫైనాన్సర్ అండ్ అకౌంట్స్ , అసిస్టెంట్ మేనేజర్ – ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, ఎన్విరాన్మెంటలిస్ట్, ఎన్విరాన్మెంటల్ స్పెషలిస్ట్, మేనేజర్ – పబ్లిక్ రిలేషన్స్, కంటెంట్ రైటర్ – ఇంగ్లీష్, కంటెంట్ రైటర్ – తెలుగు, క్రియేటివ్ గ్రాఫిక్ డిజైనర్, వీడియో ఎడిటర్, MIS ఆపరేటర్, జాయింట్ డైరెక్టర్ – కమ్యూనికేషన్స్
🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 12
🔥 జాబ్ లొకేషన్స్ : AP CRDA ఆఫీసులో వర్క్ చేయాల్సి ఉంటుంది.
🔥 అప్లికేషన్ విధానం : ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునేవారు AP CRDA వెబ్సైట్ లో అప్లై చేయాలి.
🔥 అప్లికేషన్ చివరి తేదీ : ఈ జాబ్స్ కు అర్హత ఉన్నవారు అక్టోబర్ 7వ తేదీ లోపు ఆన్లైన్ విధానంలో అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
🏹 ఆంధ్రప్రదేశ్ లో వార్డెన్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ – Click here
🔥 జీతం : అప్లై చేసుకున్న వారిని ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేసిన తర్వాత వారి యొక్క అర్హతలు మరియు అనుభవం ఆధారంగా జీతం ఇస్తారు.
🔥 అప్లికేషన్ లింక్ : ఈ పోస్టులకు అన్ని రకాల విద్యార్హతలు ఉన్నవారు క్రింది ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి ఆన్లైన్లో అప్లై చేయండి.
✅ అభ్యర్థులకు ముఖ్య గమనిక : ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులు తప్పనిసరిగా క్రింది ఇచ్చిన లింక్ పై క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివిన తర్వాత అప్లై చేయండి.
🏹 Download Notification – Click here