Headlines

అదాని ఎయిర్ పోర్ట్ లలో ఇంటర్ , డిగ్రీ అర్హతలతో ఉద్యోగాలు | Adhani Airport Jobs Recruitment | Latest jobs in Adani Airport

Adhani Airport సంస్థ నుండి Crew Commander మరియు Team Member అనే ఉద్యోగాలకు అర్హత కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

12th, Degree పాస్ విద్యార్హతలు ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు. ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అప్లికేషన్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. అప్లికేషన్ చివరి తేదీ సెప్టెంబర్ 30వ తేదీ.

రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కు సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలన్నీ ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకొని మీకు అర్హత మరియు ఆసక్తి ఉంటే ఆర్టికల్ చివరిలో ఇచ్చిన లింక్ పై క్లిక్ చేసి వెంటనే అప్లై చేయండి. అప్లై చేయడానికి ఒక్క రూపాయి కూడా ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఎంపికైన వారు ఆదాని ఎయిర్పోర్టులో ఉద్యోగం చేయవచ్చు.

🏹 ఆంధ్రప్రదేశ్ లో అంగన్వాడీ ఉద్యోగాలు – Click here 

✅ ఫ్రెండ్స్ మీ WhatsApp / Telegram కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ / టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.. 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : అదాని ఎయిర్పోర్ట్ సంస్థలో ఉద్యోగాల కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు.

🔥 భర్తీ చేసే పోస్టులు : అదాని ఎయిర్పోర్ట్ లో ఖాళీగా ఉన్న Crew Commander మరియు Team Member ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. 

🔥 అర్హతలు : 

  • Crew Commander ఉద్యోగాలకు డిగ్రీ అర్హత ఉన్న వారు అర్హులు. (సైన్స్ గ్రూపులో డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు)
  • Team Member ఉద్యోగాలకు 12th Pass (సైన్స్ గ్రూపులో) అయిన వారు అర్హులు.

🔥 జీతము : 

  • Crew Commander ఉద్యోగాలకు 41,600/-
  • Team Member ఉద్యోగాలకు 28,800/- జీతము ఇస్తారు. 

🔥 కనీస వయస్సు : ఈ రెండు రకాల పోస్టులకు అప్లై చేయడానికి కనీసం 18 సంవత్సరాలు వయసు నిండి ఉండాలి.

🔥 అనుభవం : 

  • ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎటువంటి అనుభవం అవసరం లేదు. 
  • అనుభవం ఉన్న వారు కూడా అప్లై చేసుకోవచ్చు. అనుభవం ఉన్నవారు అప్లై చేసినట్లయితే వారికి ప్రాధాన్యత ఇచ్చి ఉద్యోగంలోకి తీసుకునే అవకాశం కూడా ఉంది.

🏹 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ స్కూల్స్ లో వార్డెన్ మరియు ఇతర ఉద్యోగాలు – Click here 

🔥 అప్లై విధానం : ఈ పోస్టులకు మీకు అర్హత ఉంటే క్రింద ఇచ్చిన Apply Link పైన క్లిక్ చేసి ఉపయోగించి ఆన్లైన్ లో అప్లై చేయవచ్చు. 

🔥 అప్లికేషన్ ఫీజు : 

  • ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఫీజు లేదు.
  • ఎంపిక ప్రక్రియలో ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

🔥 ఎంపిక విధానం : 

  • ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న వారిని ముందుగా Short List చేస్తారు.
  • Short List అయిన వారికి ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేయడం జరుగుతుంది.
  • ఇంటర్వ్యూ కి సంబంధించిన వివరాలు తెలియజేస్తూ అభ్యర్థి మొబైల్ నెంబర్ కు మెసేజ్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా మెయిల్ ద్వారా సమాచారం తెలియజేస్తారు.

🔥 జాబ్ లొకేషన్ : జైపూర్ లో జాబ్ లొకేషన్ ఉంటుంది.

▶️ గమనిక : ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన పూర్తి వివరాలు కోసం క్రింద ఉన్న లింక్ పైన క్లిక్ చేసి వివరాలు చదివి ఆన్లైన్ విధానంలో అప్లై చేయండి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!