Headlines

ఆంధ్రప్రదేశ్ కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయాల్లో  ఉద్యోగాలు | AP KGBV Teaching & Non Teaching Jobs Recruitment 2024 | Andhra Pradesh KGBV Notification 2024

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాఠశాల విద్యాశాఖకు సంబంధించిన సమగ్ర శిక్ష సొసైటీ ద్వారా నిర్వహించబడుతున్న కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న బోధన సిబ్బందిని కాంట్రాక్టు పద్ధతిలో బోధనేతర సిబ్బందిని అవుట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేసేందుకు అర్హత మరియు ఆసక్తి కలిగిన మహిళ అభ్యర్థులు నుంచి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అధికారికంగా విడుదల చేయడం జరిగింది.

అర్హత ఉన్నవారు సెప్టెంబర్ 26వ తేదీ నుండి అక్టోబర్ 10వ తేదీలోపు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి. 

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

✅ నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే , Bank, SSC మరియు ఇతర ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో ఏ కోర్స్ అయినా కేవలం 499/- రూపాయలకు మాత్రమే.

🏹  ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష సొసైటీ నుండి విడుదల చేయబడింది.

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : ప్రిన్సిపల్ ,PGT, CRT, PET, పార్ట్ టైం టీచర్స్, వార్డన్, అకౌంటెంట్ అనే వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 604

  • ప్రిన్సిపల్ – 10
  • PGT – 165
  • CRT – 163
  • PET – 04
  • పార్ట్ టైం టీచర్స్ – 165 
  • వార్డన్ – 53
  • అకౌంటెంట్ – 43

🔥 కనీస వయస్సు : కనీసం 18 సంవత్సరాలు వయస్సు ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు 

🔥 గరిష్ట వయస్సు : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి గరిష్ట వయసు 42 సంవత్సరాలు 

🔥 వయస్సులో సడలింపు : క్రింది విధంగా అభ్యర్థులకు సడలింపు వర్తిస్తుంది.

  • SC, ST, BC , EWS అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
  • మాజీ సైనిక ఉద్యోగినిలకు మూడు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
  • దివ్యాంగులైన అభ్యర్థులకు వయసులో 10 సంవత్సరాలు సదలింపు ఉంటుంది.

🔥 అప్లికేషన్ విధానం : అర్హత కలిగిన వారు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి 

🔥 ఎంపిక విధానం : ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థుల అకాడమిక్ మరియు ప్రొఫెషనల్ అర్హతల్లో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 26-09-2024

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 10-10-2024

🔥 ముఖ్యమైన వివరాలు : జిల్లాల వారీగా, పోస్టులు వారిగా, రోస్టర్ వారిగా పోస్టుల వివరాలు మరియు జీతభత్య వివరాలు అధికారిక వెబ్సైట్లో పెడతారు.

🔥 గమనిక : ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింది ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివి అర్హత ఉంటే అప్లై చేయండి. ఇలాంటి మరికొన్ని నోటిఫికేషన్స్ యొక్క సమాచారం మీరు తెలుసుకోవాలి అంటే ఎప్పటికప్పుడు INB Jobs వెబ్సైట్ ఓపెన్ చేసి కొత్త నోటిఫికేషన్ తెలుసుకొని అప్లై చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!