అమెజాన్ (Amazon) సంస్థలో GO AI అసోసియేట్ మరియు ప్రాసెస్ అసిస్టెంట్ అనే ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది.
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న జాబ్స్ కి మీకు అర్హత ఉంటే ఈ ఆర్టికల్ చివరిలో ఇచ్చిన అప్లై లింక్ పై క్లిక్ చేసి అప్లై చేయండి.
✅ ఫ్రెండ్స్ మీ WhatsApp / Telegram కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ / టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : అమెజాన్ సంస్థ ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది.
🔥 భర్తీ చేసే పోస్టులు : అమెజాన్ సంస్థలో GO AI అసోసియేట్ మరియు ప్రాసెస్ అసిస్టెంట్ అనే జాబ్స్ భర్తీ చేస్తున్నారు.
🔥 అర్హతలు :
- GO AI అసోసియేట్ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ విద్యార్హత ఉంటే అప్లై చేయడానికి అర్హులు
- ప్రాసెస్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ విద్యార్ధితో పాటు మైక్రో సాప్ట్ ఆఫీస్ ప్రొడక్ట్స్ ఉపయోగించడంలో ఒక సంవత్సరం అనుభవం ఉండాలి.
- ఈ రెండు రకాల పోస్టులకు అప్లై చేసుకునే వారికి మంచి కమ్యూనికేషన్స్ స్కిల్స్, ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్స్, ఎక్సలెంట్ లిజనింగ్ స్కిల్స్ , MS ఆఫీస్ లో నైపుణ్యం ఉండాలి.
🔥 జీతము :
- GO AI ఉద్యోగాలకు 28,300/- జీతం ఇస్తారు.
- ప్రాసెస్ అసిస్టెంట్ ఉద్యోగాలకు 30,000/- జీతం ఇస్తారు.
🔥 కనీస వయస్సు : ఈ రెండు రకాల పోస్టులకు అప్లై చేయడానికి కనీసం 18 సంవత్సరాలు వయసు నిండి ఉండాలి.
🔥 అనుభవం :
- ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎటువంటి అనుభవం అవసరం లేదు.
- అనుభవం ఉన్న వారు కూడా అప్లై చేసుకోవచ్చు. అనుభవం ఉన్నవారు అప్లై చేసినట్లయితే వారికి ప్రాధాన్యత ఇచ్చి ఉద్యోగంలోకి తీసుకునే అవకాశం కూడా ఉంది.
🔥 అప్లై విధానం : ఈ పోస్టులకు మీకు అర్హత ఉంటే క్రింద ఇచ్చిన Apply Link పైన క్లిక్ చేసి ఉపయోగించి ఆన్లైన్ లో అప్లై చేయవచ్చు.
🔥 అప్లికేషన్ ఫీజు :
- ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఫీజు లేదు.
- ఎంపిక ప్రక్రియలో ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
🔥 ఎంపిక విధానం :
- ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న వారిని ముందుగా Short List చేస్తారు.
- Short List అయిన వారికి ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేయడం జరుగుతుంది.
- ఇంటర్వ్యూ కి సంబంధించిన వివరాలు తెలియజేస్తూ అభ్యర్థి మొబైల్ నెంబర్ కు మెసేజ్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా మెయిల్ ద్వారా సమాచారం తెలియజేస్తారు.
🔥 జాబ్ లొకేషన్ :
- GO AI అసోసియేట్ ఉద్యోగాలకి ఎంపికైన వారికి ఇంటి నుండి పనిచేసుకునే అవకాశం ఇస్తారు.
- ప్రాసెస్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఎంపికైన వారు ఆఫీస్ నుండి పనిచేయాల్సి ఉంటుంది.
▶️ గమనిక : ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన పూర్తి వివరాలు కోసం క్రింద ఉన్న లింక్ పైన క్లిక్ చేసి వివరాలు చదివి ఆన్లైన్ విధానంలో అప్లై చేయండి.
🏹 Go – AI Associate Jobs Apply Link – Click here
🏹 Process Assistant Jobs Apply Link – Click here