Headlines

తెలంగాణలో 633 పోస్టులతో భారీ నోటిఫికేషన్ విడుదల | TG MHSRB Pharmacist Jobs Recruitment 2024 | Telangana Pharmacist Notification 2024 | TG Pharmacist Syllabus

తెలంగాణ రాష్ట్రంలో చాలా సంవత్సరాల తర్వాత ఫార్మసిస్ట్ గ్రేడ్-2 ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అధికారికంగా తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ విడుదల చేసింది. 

మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా 633 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అర్హత కలిగిన వారు తమ దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో అక్టోబర్ 5వ తేదీ నుండి అక్టోబర్ 21వ తేదీ వరకు సబ్మిట్ చేయవచ్చు. 

ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, ఎంపిక విధానము , జీతం, అప్లికేషన్ విధానం మరియు ముఖ్యమైన వివరాలన్నీ ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకొని మీకు అర్హత ఉంటే అప్లై చేయండి. అప్లై చేసేముందు అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లై చేయండి. నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి ఆన్లైన్లో ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అవసరమైన లింక్ ఈ ఆర్టికల్ చివరిలో ఇవ్వబడినది..

✅ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి..

🏹 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇 👇 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది.

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : MHSRB విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా ఫార్మసిస్ట్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. 

🔥  మొత్తం ఖాళీల సంఖ్య : MHSRB విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ మొత్తం 633 పోస్టులు భర్తీ చేస్తున్నారు. డిపార్ట్మెంట్ వారీగా ఖాళీలు వివరాలు క్రింది విధంగా ఉన్నాయి. 

  • డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ / డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ లో 446 పోస్టులు ఉన్నాయి. 
  • తెలంగాణ వైద్య విధాన పరిషత్ లో 185 పోస్టులు ఉన్నాయి. 
  • MNJ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అంకాలజీ అండ్ రీజనల్ క్యాన్సర్ సెంటర్ లో 02 పోస్టులు ఉన్నాయి.

🔥 జీతము : ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి జీతం 31,040/- నుండి 92,050/- వరకు పేస్కేల్ ఉంటుంది . 

🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 05-10-2024

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 21-10-2024

🔥 అప్లికేషన్స్ లో Edit చేయుటకు తేదీలు : అక్టోబర్ 23, 24తేదీల్లో అప్లికేషన్ లో ఏమైనా తప్పులు ఉంటే మార్చుకునేందుకు అవకాశం ఉంటుంది.

🔥 ఆన్లైన్ పరీక్ష తేదీ : నవంబర్ 23వ తేదీన కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు.

🔥 కనీస వయస్సు : 18 సంవత్సరాలు (01-07-2024) నాటికి

🔥 గరిష్ట వయస్సు : 46 సంవత్సరాలు (01-07-2024)

🔥 వయస్సులో సడలింపు : తెలంగాణ ప్రభుత్వం నిబంధనల ప్రకారం క్రింది విధంగా వయస్సులో సడలింపు వర్తిస్తుంది.

  • ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు వయసులో ఐదేళ్లు సడలింపు వర్తిస్తుంది. 
  • PwBD అభ్యర్థులకు వయసులో పదేళ్లు సడలింపు వర్తిస్తుంది.

🔥 అర్హతలు : క్రింది విధంగా అర్హతలు ఉండాలి. 👇 👇 👇 

  • D.Pharmacy / B.Pharmacy / Pharm.D (నోటిఫికేషన్ విడుదల తేదీ నాటికి అర్హత కలిగి ఉండాలి)
  • అభ్యర్థి ఈ పోస్టులకు అప్లై చేసే సమయానికి తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్ లో రిజిస్టర్డ్ అయి ఉండాలి. 

🔥 ఫీజు : 

  • ఆన్లైన్ పరీక్ష ఫీజు 500/- రూపాయలు అన్ని కేటగిరీ అభ్యర్థులు చెల్లించాలి.
  • తెలంగాణ రాష్ట్రానికి చెందిన SC, ST, BC, EWS, PH అభ్యర్థులు మరియు తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులు తప్ప మిగతావారు 200 రూపాయల Processing Fee చెల్లించాలి.

🔥 పరీక్ష విధానం : 

  • ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఎంపిక మొత్తం 100 పాయింట్లకు ఉంటుంది. 
  • ఇందులో కంప్యూటర్ పరీక్షను 80 పాయింట్లు నిర్వహిస్తారు. 
  • మరో 20 పాయింట్లు అభ్యర్థులకు గతంలో కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ విధానంలో పని చేసిన అనుభవం ఉంటే అనుభవం ఆధారంగా కేటాయిస్తారు.

🔥 ఎంపిక విధానం : అప్లై చేసుకున్న అభ్యర్థులకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించి అందులో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. (గతంలో ప్రభుత్వ హాస్పిటల్స్ లేదా ప్రోగ్రామ్స్ లో పనిచేసిన అనుభవం ఉన్నవారికి వెయిటిజి మార్కులు ఇస్తారు)

🔥 అప్లై చేసే అభ్యర్థులు అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఇవే : 👇 👇 👇 

🔥 అప్లికేషన్ విధానం : ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన వారు ఆన్లైన్ విధానములో అప్లై చేయాల్సి ఉంటుంది. 

🔥 Download Notification – Click here 

🔥 Official Website – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!