ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ లో కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగాలకు అనుమతి | APSDPS Jobs Recruitment 2024 | AP Jobs

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీలో వివిధ రకాల ఉద్యోగాలను కాంట్రాక్టు లేదా ఔట్సోర్సింగ్ విధానంతో పాటు కన్సల్టెంట్ ద్వారా భర్తీ చేసినందుకు అనుమతిస్తూ ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి నుండి ఉత్తర్వులు జారీ చేశారు. 

ఈ పోస్టులకు సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి.

✅ ఫ్రెండ్స్ మీ WhatsApp / Telegram కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ / టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.. 

🏹 ఉద్యోగాలు భర్తీ చేసే సంస్థ : ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తుంది. 

🏹 భర్తీ చేయబోయే ఉద్యోగాలు

  • ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, డైరెక్టర్, సూపరింటెండింగ్ ఇంజనీర్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, డిప్యూటీ ఎడ్యుకేటివ్ ఇంజనీర్ అనే ఉద్యోగాలను డిప్యూటేషన్  విధానంలో భర్తీ చేస్తారు.
  • కన్సల్టెంట్, సీనియర్ డేటా బేస్ డెవలపర్, సీనియర్ సిస్టం అడ్మినిస్ట్రేటర్, సిస్టం ఇంజనీర్, డేటా ఎనలిస్ట్, సోషల్ మీడియా అనలిస్ట్, కంప్యూటర్ ప్రోగ్రామర్ వంటి ఉద్యోగాలను కాంట్రాక్ట్ పద్ధతిలో లేదా అవుట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేస్తారు.

🏹 మొత్తం ఖాళీల సంఖ్య : 81 

  • ఇందులో 10 పోస్టులను డిప్యూటేషన్ విధానంలో భర్తీ చేస్తారు.
  • మిగతా పోస్టులను కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, కన్సల్టెంట్ విధానాల్లో భర్తీ చేస్తారు.

🏹 నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు : ప్రస్తుతం ఈ ఉద్యోగాలు భర్తీకి ఉత్తర్వులు విడుదల చేశారు. ఈ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. 

పూర్తి నోటిఫికేషన్ విడుదల చేసి అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు..

🏹 Note: ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత మా ఇదే వెబ్సైట్ ద్వారా మీకు తెలియజేస్తాం. ప్రతిరోజు మా వెబ్సైట్ ఓపెన్ చేసి వివిధ రకాల ఉద్యోగాలు సమాచారం మీరు తెలుసుకోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!