Headlines

ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టులో కంప్యూటర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | AP District Court Computer Assistant Recruitment 2024 | AP Court Jobs Recruitment 2024

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా కోర్టులో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ కంప్యూటర్ అసిస్టెంట్ అనే ఉద్యోగాన్ని భర్తీ చేసేందుకు అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతూ విడుదల చేయడం జరిగింది.

  • కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగానికి ఎంపికైన వారికి ప్రతినెల 17,500/- జీతం ఇస్తారు.

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.

RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only. 

బ్యాంక్ , SSC MTS, SSC CGL, SSC CHSL ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/- 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : జిల్లా కోర్టు, అనంతపురం జిల్లా ( ఈ ఉద్యోగాలకు అనంతపురం జిల్లా అభ్యర్థుల నుంచి దరఖాస్తుల కోరుతున్నారు )

🔥 పోస్టుల పేర్లు : కంప్యూటర్ అసిస్టెంట్ 

🔥 మొత్తం పోస్టుల సంఖ్య : 01

🔥 అర్హతలు : 

  • ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగి ఉండాలి. 
  • కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి
  • కంప్యూటర్ సాఫ్ట్వేర్ , హార్డ్వేర్ కి సంబంధించిన Knowledge ఉండాలి.

🔥 వయస్సు : కనీసం 18 సంవత్సరాలు నుండి 42 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి అర్హులు.

🔥 వయసులో సడలింపు : 

  • ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు వయసులో ఐదు సంవత్సరాలు సడలింపు ఇస్తారు. 
  • PwBD అభ్యర్థులకు వయసులో 10 సంవత్సరాలు సడలింపు ఇస్తారు..

🔥 జీతము : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న కంప్యూటర్ అసిస్టెంట్ ఉద్యోగానికి ఎంపికైన వరకు నెలకు 17,500/- జీతం ఇస్తారు.

🔥 చివరి తేదీ : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి చివరి తేదీ అక్టోబర్ 14 

🔥 అప్లై చేయు విధానం : ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులు తమ దరఖాస్తులను సంబంధిత కార్యాలయంలో అందజేయాలి. అప్లికేషన్ తో పాటు క్రింది Attested Xerox డాక్యుమెంట్స్ జతపరచాలి.

  • అకాడమిక్ మరియు టెక్నికల్ క్వాలిఫికేషన్స్ యొక్క సర్టిఫికెట్స్ 
  • పదో తరగతి విద్యార్హత సర్టిఫికెట్ 
  • నేటివిటీ సర్టిఫికెట్ 
  • కమ్యూనిటీ సర్టిఫికెట్ ( ఎస్సీ/ఎస్టీ/BC)
  • దివ్యాంగులైన అభ్యర్థులకు PH సర్టిఫికెట్ 
  • ఇతర సర్టిఫికెట్స్ ఏమైనా ఉంటే అవి కూడా జతపరచాలి 
  • ఒక తాజా ఫోటో పైన గెజిటెడ్ అధికారి చేత అటేస్టేషన్ చేయించి ఆ ఫోటోను అప్లికేషన్పై అంటించాలి. 
  • సొంత చిరునామా గల పోస్టల్ కవర్

🔥 అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా : ది ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్, అనంతపురం

🔥 ఎంపిక విధానం : ఈ పోస్టులకు టెక్నికల్ టెస్ట్ లేదా స్కిల్ టెస్ట్ నిర్వహించి ఎంపిక చేస్తారు. 

Note : పూర్తి నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ మరియు అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి. ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లై చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!