ఆంధ్రప్రదేశ్ లో తిరుపతిలో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి నాన్ టీచింగ్ ఉద్యోగాలను పర్మినెంట్ విధానంలో భర్తీ చేసేందుకు అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.
ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్నవారు సెప్టెంబర్ 11వ తేదీ నుండి అక్టోబర్ 10వ తేదీ లోపు ఆన్లైన్ విధానంలో అప్లై చేయవచ్చు. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు ఉండవలసిన అర్హతలు, ఎంపిక విధానము, జీతం, అప్లికేషన్ విధానము, వంటి ముఖ్యమైన సమాచారం అంతా ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకొని మీకు అర్హత ఉంటే తప్పనిసరిగా అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి..
పూర్తి నోటిఫికేషన్ తో పాటు ఆన్లైన్ అప్లికేషన్ లింక్ ఈ ఆర్టికల్ చివరిలో ఇవ్వబడినవి.
🏹 ఇంటర్ అర్హతతో రైల్వేలో 3445 ఉద్యోగాలు – Click here
✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
✅ నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే , Bank, SSC మరియు ఇతర ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో ఏ కోర్స్ అయినా కేవలం 499/- రూపాయలకు మాత్రమే.
🏹 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : ఈ నోటిఫికేషన్ తిరుపతిలో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి విడుదల చేశారు.
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : ఐఐటి, తిరుపతి నుండి విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా రిజిస్ట్రార్ , డిప్యూటీ రిజిస్ట్రార్ మరియు జూనియర్ టెక్నీషియన్ – కెమిస్ట్రీ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.
🔥 మొత్తం ఖాళీల సంఖ్య : IIT, తిరుపతి నుండి విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 04 పోస్టులను భర్తీ చేస్తున్నారు.
🔥 విద్యార్హత : క్రింది తెలిపిన విధంగా పోస్టులు వారీగా వివిధ అర్హతలు ఉండాలి.
🔥 జీతం : 40,000/- నుండి 1,40,000/- జీతం ఉండాలి.
🔥 కనీస వయస్సు :
- కనీసం 18 సంవత్సరాలు వయస్సు ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు
🔥 గరిష్ట వయస్సు :
- రిజిస్టార్ ఉద్యోగాలకు అప్లై చేయడానికి గరిష్ట వయస్సు 57 సంవత్సరాలు
- డిప్యూటీ రిజిస్టార్ ఉద్యోగాలకు అప్లై చేయడానికి గరిష్ట వయస్సు 50 సంవత్సరాలు
- జూనియర్ టెక్నీషియన్ ఉద్యోగాలకు అప్లై చేయడానికి గరిష్ట వయస్సు 32 సంవత్సరాలు
🔥 వయస్సులో సడలింపు : క్రింది విధంగా అభ్యర్థులకు సడలింపు వర్తిస్తుంది.
- SC, ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
- OBC అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 11-09-2024
🔥 అప్లికేషన్ చివరి తేదీ : 10-10-2024
🔥 అప్లికేషన్ విధానం : అర్హత ఉన్నవారు ఆన్లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
🔥 అప్లికేషన్ ఫీజు :
- గ్రూప్ – A ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఫీజు – 500/-
- గ్రూప్ – B ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఫీజు – 200/-
🔥 ఎంపిక విధానం:
- గ్రూప్ – A ఉద్యోగాలకు స్క్రీనింగ్ టెస్ట్ / ఇంటర్వ్యూ లేదా రెండు ఉంటాయి.
- గ్రూప్ – B ఉద్యోగాలకు (i)Objective-Based Test
(ii) Written Test (Descriptive)
(iii) Skill Test/ Trade Test ఉంటాయి.
🏹 Download Full Notification – Click here
🏹 Official Website – Click here
🔥 గమనిక : ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింది ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివి అర్హత ఉంటే అప్లై చేయండి. ఇలాంటి మరికొన్ని నోటిఫికేషన్స్ యొక్క సమాచారం మీరు తెలుసుకోవాలి అంటే ఎప్పటికప్పుడు INB Jobs వెబ్సైట్ ఓపెన్ చేసి కొత్త నోటిఫికేషన్ తెలుసుకొని అప్లై చేయండి.