Headlines

ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ నుండి నోటిఫికేషన్ విడుదల | ICMR NITM Technical Assistant Recruitment 2024 | ICMR Recruitment 2024 in Telugu 

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) – నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ట్రెడిషనల్ మెడిసిన్ (NITM) నుండి టెక్నికల్ అసిస్టెంట్ అనే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత గల భారతీయ పౌరులు నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు.

ఈ ఉద్యోగాలకు మీకు అర్హత ఉంటే అక్టోబర్ 18వ తేది లోపు అప్లికేషన్ పంపించాలి.

నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలన్నీ ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకొని మీకు అర్హత ఉంటే అప్లై చేయండి. అప్లై చేసే అభ్యర్థులు తప్పనిసరిగా ఈ ఆర్టికల్ చివరిలో ఇచ్చిన నోటిఫికేషన్ డౌన్లోడ్ లింక్ ఉపయోగించి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివిన తర్వాత అప్లై చేయండి.

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

✅ నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే , Bank, SSC మరియు ఇతర ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో ఏ కోర్స్ అయినా కేవలం 499/- రూపాయలకు మాత్రమే.

🏹  ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : ICMR – NITM నుండి ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : టెక్నికల్ అసిస్టెంట్

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 04

🔥 జీతము : 35,400/- నుండి 1,12,400/- వరకు పే స్కేల్ ఉంటుంది.

🔥 విద్యార్హత : ఫార్మసీ, కెమిస్ట్రీ, బోటోనీ , కంప్యూటర్ సైన్స్ లలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు.

🔥 కనీస వయస్సు : కనీసం 18 సంవత్సరాలు వయస్సు ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు 

🔥 గరిష్ట వయస్సు : పోస్టులను అనుసరించి గరిష్టంగా 30 సంవత్సరాల వరకు వయస్సు ఉన్నవారు అప్లై చేసుకునే రకంగా ఉద్యోగాలు ఉన్నాయి.

🔥 వయస్సులో సడలింపు : క్రింది విధంగా అభ్యర్థులకు సడలింపు వర్తిస్తుంది.

  • SC, ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
  • OBC అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
  • PwBD అభ్యర్థులకు వయసులో పది సంవత్సరాలు సడలింపు ఉంటుంది.

🔥 ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులు 300/- ఫీజు లేదు.

  •  “Director, ICMR-NITM, Belagavi” అని పేరు మీద ఫీజు డిడి తీయాలి.
  • SC, ST,PwBD మరియు మహిళలకు ఫీజు లేదు.

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 18-10-2024

🔥 అప్లికేషన్ విధానం : 

  • ఈ ఉద్యోగాలకు అర్హత ఉండేవారు అప్లికేషన్ పోస్టు ద్వారా పంపించాలి.
  • అప్లై చేసేటప్పుడు నోటిఫికేషన్ లో పేర్కొన్న Self Attested Documents అప్లికేషన్ కు జతపరచాలి.

🔥 అప్లికేషన్ పంపించాల్సిన చిరునామా : The Director, ICMR- National Institute of Traditional Medicine, Nehru Nagar, Belagavi – 590 010.

🔥 అప్లై చేసే అభ్యర్థులు తప్పనిసరిగా ఏ పోస్టుకు అప్లై చేస్తున్నారో ఈ విధంగా తెలియజేయాలి. “APPLICATION FOR THE POST OF 

TECHNICAL ASSISTANT _________________ అని పేర్కొనాలి.

🔥 ఎంపిక విధానం: అప్లై చేసుకున్న అభ్యర్థులకు 100 మార్కులకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు.

🔥 గమనిక : ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింది ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివి అర్హత ఉంటే అప్లై చేయండి. ఇలాంటి మరికొన్ని నోటిఫికేషన్స్ యొక్క సమాచారం మీరు తెలుసుకోవాలి అంటే ఎప్పటికప్పుడు INB Jobs వెబ్సైట్ ఓపెన్ చేసి కొత్త నోటిఫికేషన్ తెలుసుకొని అప్లై చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!