హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లో సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీ | HAL Safety Officer Jobs Recruitment 2024 | HAL Recruitment 2024

కేంద్ర ప్రభుత్వం రంగ సంస్థ అయిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నుండి సేఫ్టీ ఆఫీసర్ అనే పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంస్థ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్నవారు తమ అప్లికేషన్ నో పోస్ట్ ద్వారా అక్టోబర్ తేదీలోపు పంపించాలి. 

ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ముఖ్యమైన వివరాలన్నీ ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకొని మీకు అర్హత ఉంటే అప్లై చేయండి.

🏹 ఇంటర్ అర్హతతో రైల్వేలో 3445 ఉద్యోగాలు – Click here 

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

✅ నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే , Bank, SSC మరియు ఇతర ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో ఏ కోర్స్ అయినా కేవలం 499/- రూపాయలకు మాత్రమే.

🏹  ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) నుండి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : HAL విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా సేఫ్టీ ఆఫీసర్ అనే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 01

🔥 విద్యార్హత :  

  • ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీలో ఫుల్ టైం బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. మరియు ఇండస్ట్రీ సేఫ్టీలో ఫుల్ టైం డిప్లమో లేదా అడ్వాన్స్డ్ డిప్లమో కోర్సు పూర్తి చేసి ఉండాలి. 

          (లేదా)

  • ఇండస్ట్రియల్ సేఫ్టీ లో రెండు సంవత్సరాల మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

🔥 అనుభవం : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి విద్యార్హతతో పాటు రెండు సంవత్సరాల పని అనుభవం ఉండాలి.

🔥 జీతం : 40,000/- నుండి 1,40,000/- జీతం ఉండాలి. 

🔥 వయస్సు : కనీసం 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల వరకు వయస్సు ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు.

🔥 వయస్సులో సడలింపు : క్రింది విధంగా అభ్యర్థులకు సడలింపు వర్తిస్తుంది.

  • SC, ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
  • OBC అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.

🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 16-09-2024

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 11-10-2024

🔥 అప్లికేషన్ విధానం : 

అర్హత ఉన్నవారు ఆన్లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

🔥 అప్లికేషన్ ఫీజు : 

  • GEN / OBC / EWS అభ్యర్థులకు 500/-
  • SC , ST, PwBD అభ్యర్థులకు ఫీజు లేదు. 

🔥 ఎంపిక విధానం: అప్లై చేసుకున్న అభ్యర్థులను ముందుగా షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూకి హాజరయ్య అభ్యర్థులు తప్పనిసరిగా ఒరిజినల్ సర్టిఫికెట్స్ తో హాజరు కావాల్సి ఉంటుంది.  

🔥  అప్లికేషన్ పంపించాల్సిన చిరునామా : The Deputy General Manager (HR), RWRDC Division, Hindustan Aeronautics Limited, P.B. No. – 1783, Vimanapura Post, Bangalore – 560017

🏹 Download Application – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!