తెలంగాణ రాష్ట్రంలో 842 పార్ట్ టైం పద్ధతిలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల కోరుతూ మరొక బంపర్ నోటిఫికేషన్ విడుదలైంది.. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహించి ఎంపిక చేస్తారు. ఈ నోటిఫికేషన్ తెలంగాణ ప్రభుత్వ ఆయుష్ డిపార్ట్మెంట్ నుంచి ఆయుష్మాన్ ఆరోగ్యం మందిరాల్లో యోగ ఇన్స్ట్రక్టర్లుగా కాంట్రాక్టు పద్ధతులు పనిచేసేందుకు అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతూ విడుదల చేశారు.
ఈ పోస్టులకు ఉండవలసిన అర్హతలు, ఎంపిక విధానము, జీతము, అప్లికేషన్ విధానము, ఇంటర్వ్యూ జరిగే తేదీలు , ఇంటర్వ్యూ జరిగే ప్రదేశము వంటివి ముఖ్యమైన వివరాలన్నీ ఈ ఆర్టికల్ చివరి వరకు కూడా చదివి తెలుసుకొని తప్పనిసరిగా మీకు అర్హత మరియు ఆసక్తి ఉంటే ఇంటర్వ్యూకి వెళ్లే ప్రయత్నం చేయండి.
🔥 ఇంటర్ అర్హతతో రైల్వేలో ఉద్యోగాలు – Click here
✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : ఆయుష్ డిపార్ట్మెంట్, తెలంగాణ ప్రభుత్వం
🔥 భర్తీ చేసే ఉద్యోగాలు : ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల్లో యోగా ఇన్స్ట్రక్టర్ పోస్టులు భర్తీ చేస్తున్నారు.
🔥 మొత్తం ఖాళీల సంఖ్య : తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారా మొత్తం 842 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందులో 421 పోస్టులు పురుష అభ్యర్థులకు, మరో 421 పోస్టులు మహిళా అభ్యర్థులకు కేటాయించారు.

🔥 జీతం : ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి ఒక సెషన్ కు 250/- రూపాయలు చొప్పున రెమ్యూనిరేషన్ ఇస్తారు.
- పురుష అభ్యర్థులు నెలకు 32 యోగా సెషన్ లకు హాజరు కావాల్సి ఉంటుంది. కాబట్టి ఎంపికైన పురుషుల అభ్యర్థులకు నెలకు ₹8,000 రెమ్యూనరేషన్ ఇస్తారు.
- మహిళా అభ్యర్థులు నెలకు 21 సెషన్ లకు హాజరు కావాల్సి ఉంటుంది. కాబట్టి ఎంపికైన మహిళా అభ్యర్థులకు నెలకు 5000/- రూపాయల రెమ్యూనరేషన్ ఇస్తారు.
🔥 ఎంపిక విధానం : ఈ పోస్టులకు అర్హులేని వారు స్వయంగా ఒరిజినల్ సర్టిఫికెట్స్ తో ఇంటర్వ్యూకు హాజరు కావాలి.
🏹 తెలంగాణలో 10th, డిగ్రీ అర్హతలతో ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు – Click here
🔥 ఇంటర్వ్యూ జరిగే ప్రదేశాలు మరియు తేదీలు :
- ఉమ్మడి జిల్లాల ఆయుష్ హెడ్ క్వార్టర్స్ లో ఈ ఇంటర్వ్యూలు జరుగుతాయి.
- సెప్టెంబర్ 24వ తేదీన అదిలాబాద్ , హైదరాబాద్ లలో
- 25వ తేదీన నిజామాబాదులో
- 26వ తేదీన రంగారెడ్డి, మెదక్ లలో
- 27వ తేదీన వరంగల్ మరియు నల్గొండలో
- 28వ తేదీన కరీంనగర్ లో
- 30వ తేదీన ఖమ్మం, మహబూబ్ నగర్ లో
🔥 అభ్యర్థులకు అవసరమైన సర్టిఫికెట్స్ :
- పదో తరగతి లేదా ఇంటర్మీడియట్ పాస్ సర్టిఫికెట్ .
- కనీసం ఆరు నెలల కోర్సు యోగ సర్టిఫికెట్ .
- వయసు 45 సంవత్సరాలలోపు ఉండాలి.
- స్థానిక అభ్యర్థులై ఉండాలి .
- కనీస కమ్యూనికేషన్ స్కిల్స్ కలిగి ఉండాలి.
- యోగా డెమో స్టిల్స్ ఉండాలి.
- ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ ఉంటే అది కూడా పట్టుకొని వెళ్ళాలి.
🏹 Download Full Notification – Click here
🏹 Official Website – Click here