సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ( CISF) నుండి 1130 ఫైర్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత గల భారతీయ పౌరులు అందరూ ఆన్లైన్ విధానంలో అప్లై చేయవచ్చు. మన తెలుగు రాష్ట్రానికి కూడా కొన్ని పోస్టులు కేటాయించారు.
నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు తమ దరఖాస్తులను సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఆన్లైన్ విధానంలో అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలుకు ఉండవలసిన అర్హతలు , ఎంపిక విధానము , జీతము, అప్లికేషన్ విధానము మరియు మరికొన్ని ముఖ్యమైన వివరాలన్నీ ఈ ఆర్టికల్ చివరి వరకు చదివితే మీకు స్పష్టంగా అర్థమవుతాయి. పూర్తిగా తెలుసుకున్నాక ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేయవచ్చు. అప్లై చేసే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఈ ఆర్టికల్స్ చివర్లో ఇచ్చిన నోటిఫికేషన్ డౌన్లోడ్ లింక్ పై క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివి తర్వాత ఆన్లైన్లో అప్లై చేయండి. అన్ని ముఖ్యమైనది ఆర్టికల్స్ చివరిలో మీకు కనిపిస్తాయి.
🏹 ఇంటర్ అర్హతతో రైల్వేలో 3445 ఉద్యోగాలు – Click here
✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
✅ నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే , Bank, SSC మరియు ఇతర ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో ఏ కోర్స్ అయినా కేవలం 499/- రూపాయలకు మాత్రమే.
🏹 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు :
CISF విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1130 కానిస్టేబుల్ ఫైర్ మ్యాన్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
🔥 మొత్తం ఖాళీల సంఖ్య :
నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న మొత్తం ఖాళీల సంఖ్య – 1130. ఇందులో రిజర్వేషన్ కేటగిరీలు వారీగా ఖాళీల సంఖ్య క్రింది విధంగా ఉంది.
- UR – 466
- EWS – 114
- SC – 153
- ST – 161
- OBC- 236
▶️ సికింద్రాబాద్ రైల్వేలో 478 ఉద్యోగాలకు నోటిఫికేషన్ – Click here
🔥 అర్హత :
అభ్యర్థులు సైన్స్ గ్రూపులో ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉండాలి.
🔥 జీతం :
Level-3 పే స్కేల్ ప్రకారం 21,700/- నుండి 69,100/- వరకు ఉంటుంది.
🔥 వయస్సు :
కనీసం 18 సంవత్సరాల నుండి 23 సంవత్సరాల వరకు వయస్సు ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు.
🔥 వయస్సులో సడలింపు :
క్రింది విధంగా అభ్యర్థులకు సడలింపు వర్తిస్తుంది.
- SC, ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
- OBC అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
🔥 నోటిఫికేషన్ విడుదల తేదీ : 21-08-2024
🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 31-08-2024
🔥 అప్లికేషన్ చివరి తేదీ : 30-09-2024
🔥 ఫీజు చెల్లించుటకు చివరి తేదీ : 30-09-2024
🔥 అప్లికేషన్ విధానం :
అర్హత ఉన్నవారు ఆన్లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
🔥 అప్లికేషన్ ఫీజు :
- GEN / OBC / EWS అభ్యర్థులకు 100/-
- SC , ST, Ex-సర్వీస్ మెన్ ఫీజు లేదు.
🔥 ఎంపిక విధానం :
ఈ ఉద్యోగాల ఎంపికలో క్రింది పరీక్షలు ఉంటాయి.
- శారీరిక సామర్థ్య పరీక్షలు
- శారీరక కొలతల పరీక్షలు
- రాత పరీక్ష
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
- వైద్య పరీక్షలు
🏹 Download Full Notification – Click here