కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఆసుపత్రిలో కాంట్రాక్టు పద్ధతిలో పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ అర్హతలతో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల కోరుతూ బ్రాడ్ కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (BECIL) నుండి ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులేని వారు తమ దరఖాస్తులను పోస్టు ద్వారా పంపించాలి.
తాజాగా విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ MRT, పర్ఫ్యూజనిస్ట్, ఫుడ్ బేరర్, డ్రైవర్ అనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అర్హతల అభ్యర్థులు సెప్టెంబర్ 30వ తేదీలోపు అప్లికేషన్ చేరే విధంగా పంపించాలి.
నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలన్నీ ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకొని మీకు అర్హత ఉంటే అప్లై చేయండి.
🏹 ఇంటర్ అర్హతతో రైల్వేలో 3445 ఉద్యోగాలు – Click here
✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
✅ నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే , Bank, SSC మరియు ఇతర ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో ఏ కోర్స్ అయినా కేవలం 499/- రూపాయలకు మాత్రమే.
🏹 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
బ్రాడ్ కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ నుండి ఈ నోటిఫికేషన్ విడుదలైంది.
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు :
ఈ నోటిఫికేషన్ ద్వారా న్యూఢిల్లీలో ఉన్న కేంద్ర ప్రభుత్వ హాస్పిటల్ లో MRT, పర్ఫ్యూజనిస్ట్, ఫుడ్ బేరర్, డ్రైవర్ అనే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.
🔥 మొత్తం ఖాళీల సంఖ్య :
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 35 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
▶️ సికింద్రాబాద్ రైల్వేలో 478 ఉద్యోగాలకు నోటిఫికేషన్ – Click here
🔥 అర్హత :
- MRT (మెడికల్ రికార్డ్స్ టెక్నీషియన్) అనే ఉద్యోగాలకు పదో తరగతి అర్హతతో పాటు మెడికల్ రికార్డు టెక్నాలజీ కోర్స్ పూర్తి చేసి ఉండాలి. MS ఆఫీస్ మరియు MS Excel కు సంబంధించిన పని అనుభవం కనీసం ఒక సంవత్సరం ఉండాలి.
- పర్ఫ్యూజనిస్ట్ ఉద్యోగాలకు బిఎస్సి డిగ్రీ పూర్తి చేసి ఉండే పెర్ఫ్యూజన్ టెక్నాలజీ కు సంబంధించిన సర్టిఫికెట్ కోర్స్ పూర్తి చేసి ఉండాలి. పని అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తారు (ఈ ఉద్యోగాలకు పని అనుభవం తప్పనిసరి కాదు)
- ఫుడ్ బేరర్ ఉద్యోగాలకు పదో తరగతి అర్హత కలిగి ఉండాలి. బేరర్ కం వెయిటర్ లేదా యుటిలిటీ వర్కర్ గా ఒక సంవత్సరం పని అనుభవం ఉండాలి. FSSAI రూల్స్ ప్రకారం సర్టిఫికెట్ ఉండాలి.
- డ్రైవర్ ఉద్యోగాలకు పదో తరగతి అర్హతతో పాటు హెవీ వెహికల్స్ కు చెందిన డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. అంతేకాకుండా మూడు సంవత్సరాలు పని అనుభవం కూడా ఉండాలి.
🔥 జీతం :
- MRT ఉద్యోగాలకు 20,903/-
- పర్ఫ్యూజ్నిస్ట్ ఉద్యోగాలకు 25,000/-
- ఫుడ్ బేరర్ ఉద్యోగాలకు 18,993/-
- డ్రైవర్ ఉద్యోగాలకు 22,516/-
🔥 వయస్సు :
కనీసం 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల వరకు వయస్సు ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు.
🔥 వయస్సులో సడలింపు :
క్రింది విధంగా అభ్యర్థులకు సడలింపు వర్తిస్తుంది.
- SC, ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
- OBC అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
- PwBD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
🔥 అప్లికేషన్ చివరి తేదీ : 30-10-2024
🔥 అప్లికేషన్ విధానం :
ఈ పోస్టులకు అర్హత ఉన్నవారు అప్లికేషన్ ను పోస్ట్ ద్వారా పంపించాలి.
🔥 అప్లికేషన్ తో పాటు పంపించాల్సిన డాక్యుమెంట్స్ :
- Educational / Professional Certificates.
- 10th/Birth Certificate.
- Caste Certificate(if applicable)
- Work Experience Certificate (if applicable)
- PAN Card copy
- Aadhar Card copy
- Copy of EPF/ESIC Card (Pervious employer-if applicable)
🔥 అప్లికేషన్ ఫీజు :
Broadcast Engineering Consultants India Ltd, Noida అనే పేరు మీద డిడి తీసి అప్లికేషన్ కు జతపరచాలి.
- General/ OBC / Ex-Serviceman / Women – Rs.590.00
- SC/ST/ EWS/PH – Rs.295.00.
🔥 ఎంపిక విధానం :
షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు మాత్రమే తదుపరి ఎంపికకు సంబంధించిన సమాచారం తెలియజేస్తారు.
🔥 పరీక్ష విధానము :
ఈ పోస్టుల ఎంపికలో ఎటువంటి పరీక్ష ఉండదు.
🔥 పోస్టింగ్ ప్రదేశం :
కేంద్ర ప్రభుత్వ హాస్పిటల్, Delhi NCR
🔥 అప్లికేషన్ పంపించాల్సిన చిరునామా :
Broadcast Engineering Consultants India Limited (BECIL), BECIL BHAWAN, C-56/A-17, Sector-62, Noida-201307 (U.P).
🏹 Download Notification & Application Click here