Headlines

రైల్వేలో Level-1 జాబ్ కొట్టే అవకాశం | రైల్వేలో 566 పోస్టులకు కొత్త నోటిఫికేషన్ విడుదల | Railway Latest Notification | RRC WR Apprentice Recruitment 2024

రైల్వే శాఖకు చెందిన పశ్చిమ రైల్వేలో 5,066 పోస్టలతో నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నుండి 5,066 అప్రెంటిస్ పోస్టులను పశ్చిమ రైల్వేలో భర్తీ చేసేందుకు అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తుల కోరుతూ విడుదల చేయబడినది.

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్ట్లు ఏమిటి ? ఉండవలసిన అర్హతలు ఏమిటి ? ఎంపిక విధానం ఎలా ఉంటుంది ? జీతం ఎంత ఇస్తారు ? ఈ పోస్టులకి ఎంపిక అయితే మీకు కలిగే ప్రయోజనం ఏమిటి ? ఇలాంటి వివరాలన్నీ ఈ ఆర్టికల్ చివరి వరకు మీరు పూర్తిగా చదివితే స్పష్టంగా తెలుస్తాయి. అన్ని వివరాలు పూర్తిగా తెలుసుకున్నాకే మీకు అర్హత మరియు ఆసక్తి ఉంటే ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు. 

ఈ అప్రెంటిస్ ట్రైనింగ్ మీరు పూర్తి చేయడం వల్ల రైల్వే శాఖ నుండి విడుదలయ్యే లెవెల్-1 ఉద్యోగాల నోటిఫికేషన్ లో 20% పోస్ట్లు అప్రెంటిస్ ట్రైనింగ్ పూర్తి చేసిన వారికి కేటాయిస్తారు. కాబట్టి ఈ అప్రెంటిస్ ట్రైనింగ్ పూర్తి చేయడం వలన మీకు లెవెల్ -1 ఉద్యోగం రావడం సులభం అవుతుంది. 

🏹 ఇంటర్ అర్హతతో రైల్వేలో 3445 ఉద్యోగాలు – Click here 

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

✅ నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే , Bank, SSC మరియు ఇతర ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో ఏ కోర్స్ అయినా కేవలం 499/- రూపాయలకు మాత్రమే.

🏹  ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : ఈ నోటిఫికేషన్ రైల్వే రిక్రూట్మెంట్ సెల్ , పశ్చిమ రైల్వే నుండి విడుదల చేయడం జరిగింది.

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : వివిధ ట్రేడ్ లలో అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తులు కోరుతూ ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు.

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 5066 అప్రెంటిస్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు.

▶️ సికింద్రాబాద్ రైల్వేలో 478 ఉద్యోగాలకు నోటిఫికేషన్ – Click here

🔥 అర్హత :  50% మార్కులతో పదో తరగతి అర్హతతో పాటు సంబంధిత ట్రేడ్ లో ఐటిఐ విద్యార్హత కలిగిన వారు ఈ పోస్టులకు అప్లై చేసుకుని అప్రెంటిస్ ట్రైనింగ్ కు ఎంపిక కావచ్చు. (20-09-2024 నాటికి)

🔥 వయస్సు : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు 15 నుండి 24 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు అప్లై చేయడానికి అర్హులవుతారు. ( 22-10-2024 నాటికి )

🔥 వయస్సులో సడలింపు : క్రింది విధంగా అభ్యర్థులకు సడలింపు వర్తిస్తుంది.

  • SC, ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
  • OBC అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
  • PwBD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.

🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 23-09-2024

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 22-10-2024

🔥 అప్లికేషన్ విధానం : ఈ పోస్టులకు అర్హత ఉన్న అభ్యర్థులు Online లో అప్లై చేయాలి.

🔥 అప్లికేషన్ ఫీజు : 100/-

  • SC, ST, PWD మరియు మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.

🔥 అప్రెంటిస్ శిక్షణ కాలం : ఒక సంవత్సరం

🔥 స్టైఫండ్ : గవర్నమెంట్ రూల్స్ ప్రకారం సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ట్రైనింగ్ ఇస్తూ చేస్తూ స్టఫ్ అండ్ కూడా ఇస్తారు.

🔥 ఎంపిక విధానం : అప్లై చేసుకున్న అభ్యర్థులకు అర్హత పరీక్షలో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అనగా టెన్త్ మరియు ఐటిఐ లో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. 

🔥 పరీక్ష విధానము : ఈ పోస్టుల ఎంపికలో ఎటువంటి పరీక్ష ఉండదు. 

🔥 పోస్టింగ్ ప్రదేశం : పశ్చిమ రైల్వేలో అప్రెంటిస్ పోస్టింగ్ పొంది అప్రెంటిస్ట్ ట్రైనింగ్ తీసుకోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!