Headlines

డిగ్రీ అర్హతతో ICICI Bank లో ఫోన్ మాట్లాడే ఉద్యోగాలు | ICICI Bank Hiring For Phone Banking Officer Jobs | Latest Bank Jobs Recruitment 2024

ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంక్ అయిన ICICI నుండి చాలా మంచి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ సంస్థలో ఏదైనా డిగ్రీ అర్హతతో Phone Banking Officer అనే పోస్టులకు అర్హత గల వారి నుండి దరఖాస్తులు కోరుతున్నారు. 

ఈ ఉద్యోగాలకు ఎలా అప్లై చేయాలి , ఉండవలసిన అర్హతలు, ఎంపిక విధానము , జీతము వంటి ముఖ్యమైన సమాచారం అంతా ఈ ఆర్టికల్ పూర్తిగా చదివి తెలుసుకొని మీకు అర్హత ఉంటే తప్పకుండా అప్లై చేయండి.

✅ ఫ్రెండ్స్ మీ WhatsApp / Telegram కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ / టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.. 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :

ప్రముఖ బ్యాంక్ అయిన ICICI Bank నుండి నోటిఫికేషన్స్ విదేశాల చేశారు.

🔥 భర్తీ చేసే పోస్టులు : 

Phone Banking Officer పోస్టులు భర్తీ చేస్తున్నారు.

🔥 అర్హతలు : 

  • Any Degree Degree విద్యార్హత ఉన్న వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

🔥 జీతము : 

ఎంపికైన వారికి ప్రతీ నెలా 26,600/- జీతము ఇస్తారు. వీటితో పాటు ఇతర బెనిఫిట్స్ ఇస్తారు.

🔥 కనీస వయస్సు

  • కనీసం 18 సంవత్సరాల వయస్సు ఉన్నవారు అప్లై చేయవచ్చు. 
  • 18 సంవత్సరాలు లోపు వయస్సు ఉన్న వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అనర్హులు.

🔥 అనుభవం : 

  • ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎటువంటి అనుభవం అవసరం లేదు. 
  • అనుభవం ఉన్న వారు కూడా అప్లై చేసుకోవచ్చు.

🔥 అప్లై విధానం : 

ఈ పోస్టులకు మీకు అర్హత ఉంటే క్రింది ఇచ్చిన లింక్స్ ఉపయోగించి మీరు ఆన్లైన్ లో అప్లై చేయవచ్చు. 

🔥 అప్లికేషన్ ఫీజు : 

  • ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఫీజు లేదు.
  • ఎంపిక ప్రక్రియలో ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

🔥 ఎంపిక విధానం : 

  • ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న వారిని ముందుగా Short List చేస్తారు.
  • Short List అయిన వారికి Online ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.

🔥 అప్లికేషన్ చివరి తేదీ :

21-10-2024 తేది లోపు అప్లై చేయాలి.

🔥 జాబ్ లొకేషన్ :

ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారు ఆఫీసుకి వెళ్లి వర్క్ చేయాల్సి ఉంటుంది.

🔥 ఉద్యోగంలో చేరిన వారు చేయాల్సిన పని : 

  • ఫోన్ ద్వారా కస్టమర్ ఫిర్యాదులను స్వీకరించడం మరియు పరిష్కరించడం చేయాలి.
  • కస్టమర్లకు సేవలందిస్తున్నప్పుడు, ఫెయిర్ టు కస్టమర్ మరియు ఫెయిర్ టు బ్యాంక్ అనే తత్వశాస్త్రాన్ని ప్రధానంగా పాటించాలి.
  • కస్టమర్‌లకు వారి అవసరాలను తీర్చడానికి సంబంధిత ఉత్పత్తులు మరియు సేవలను అందించాలి.
  • తగిన ఉత్పత్తి సమర్పణలను అర్థం చేసుకోవడానికి బ్యాంక్‌లోని ఇతర బృందాలతో సహకరిస్తున్నప్పుడు కస్టమర్ అవసరాలకు ఆధారంగా ఉత్పత్తులను ఆఫర్ చేయాలి.

▶️ ముఖ్య గమనిక :

ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన పూర్తి వివరాలు కోసం క్రింద ఉన్న లింక్ పైన క్లిక్ చేసి వివరాలు చదివి ఆన్లైన్ విధానంలో అప్లై చేయండి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!