పదో తరగతి , ఇంటర్మీడియట్, ఐటిఐ, డిప్లమో, డిగ్రీ , పీజీ, డి.ఫార్మసీ లేదా బీ.ఫార్మసీ వంటి వివిధ రకాల అర్హతలు ఉన్నవారిని ఉద్యోగాలు ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ మరియు ట్రైనింగ్ ఆధ్వర్యంలో 639 ఉద్యోగాలకు ఒక మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఈ జాబ్ మేళాకు హాజరు కావడానికి ఎటువంటి ఫీజు లేదు. అర్హత ఉన్నవారు స్వయంగా తమ బయోడేటా లేదా రెజ్యూమ్ తో పాటు అవసరమైన అన్ని రకాల విద్యార్హతల సర్టిఫికెట్స్ యొక్క జిరాక్స్ కాపీలతో స్వయంగా ఇంటర్వ్యూకి హాజరైతే చాలు.
ఈ జాబ్ మేళా ఎప్పుడు నిర్వహిస్తున్నారు ? ఎక్కడ నిర్వహిస్తున్నారు ? అనే వివరాలన్నీ ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకొని మీకు అర్హత ఆసక్తి ఉంటే స్వయంగా ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు.
👉 తిరుమల తిరుపతి దేవస్థానంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల – Click here
✅ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి..
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ మరియు ట్రైనింగ్ , ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
🔥 కంపెనీల పేర్లు & ఖాళీలు సంఖ్య : 639
🔥 అర్హతలు : 10th , ఇంటర్, ITI, డిప్లొమా, ఏదైనా డిగ్రీ, డి.ఫార్మసీ మరియు ఇతర అర్హతలు ఉన్నవారు ఈ జాబ్ మేళాలలో పాల్గొనవచ్చు.
🔥 జాబ్ మేళాలో పాల్గొనే కంపెనీలు : అపోలో ఫార్మసీ, కియా మోటార్స్, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, పేటీఎం, ఎస్బిఐ లైఫ్ ఇన్సూరెన్స్ మరియు వరుణ్ మోటార్స్
🔥 కనీస వయస్సు : జాబ్ మేళాలో పాల్గొనడానికి కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి.
🔥 గరిష్ట వయస్సు : జాబ్ మేళాలో పోస్టులను అనుసరించి గరిష్ట వయస్సు 45 సంవత్సరాలు.
👉 కెనరా బ్యాంకులో 3,000 మంది సహాయకులు పోస్టులకు నోటిఫికేషన్ విడుదల – Click here
🔥 ఫీజు : ఈ జాబ్ మేళాకు హాజరు కావడానికి ఫీజు లేదు. జాబ్ మేళాలో పాల్గొనేటప్పుడు కూడా ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉండదు.
🔥 జీతం : ఈ జాబ్ మేళా ద్వారా కనీసం 10,000 నుండి గరిష్టంగా 19,500/- వరకు ప్రతినెల జీతం ఇచ్చే విధంగా వివిధ సంస్థల్లో ఉద్యోగాలు ఉన్నాయి.
🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది :
- అభ్యర్థులు ముందుగా తమ యొక్క బయోడేటా, విద్యార్ధుల సర్టిఫికెట్స్ జిరాక్స్ కాపీలతో ఇంటర్వ్యూకు హాజరు కావాలి.
- జాబ్ మేళాలో పాల్గొన్న కంపెనీలో ఏ పోస్టులు భర్తీ చేస్తున్నారు ? వాటికి ఉండవలసిన అర్హతలు ఏమిటి ? అనే వివరాలు తెలుసుకొని అభ్యర్థులకు అర్హత కలిగిన కంపెనీ ఇంటర్వ్యూకు హాజరు అవ్వాలి.
- ఇంటర్వ్యూకు హాజరైన అభ్యర్థులను కంపెనీ వారు ఇంటర్వ్యూ నిర్వహించి అభ్యర్థి ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు.
🏹 ఆంధ్రప్రదేశ్ ప్రణాళిక శాఖలో 60,000/- జీతముతో ఉద్యోగాలు – Click here
🔥 జాబ్ మేళా జరిగే తేదీ : 21-09-2024
🔥 జాబ్ మేళా జరిగే ప్రదేశం : గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, గోకవరం రోడ్డు, పోలవరం కెనాల్, జగ్గంపేట
🔥 Job Mela Full Details – Click here