7వ తరగతి, పదవ తరగతి, ఐటిఐ, డిగ్రీ, మరియు ఇతర అర్హతలు ఉన్నవారికి తెలంగాణ రాష్ట్రంలో గవర్నమెంట్ మెడికల్ కాలేజీ నుండి అవుట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తు నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు, నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ డౌన్లోడ్ లింక్ క్రింది ఇవ్వబడినవి.. ఈ ఆర్టికల్ పూర్తిగా చదివిన తర్వాత ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేయండి.
👉 Income Tax Department లో 10th అర్హతతో ఉద్యోగాలు – Click here
✅ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి..
🏹 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇 👇
✅ అన్ని జిల్లాల నోటిఫికేషన్స్ – click here
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ , ఖమ్మం జిల్లా
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : ల్యాబ్ అటెండెన్ట్స్ , స్టోర్ కీపర్ / డేటా ఎంట్రీ ఆపరేటర్ / స్టెనో లేదా టైపిస్ట్ / రికార్డ్ క్లర్క్ / రికార్డ్ అసిస్టెంట్ , రేడియోగ్రఫీ టెక్నీషియన్ (RT) , రేడియోగ్రఫీ టెక్నీషియన్ (ECG) , రేడియోగ్రఫీ టెక్నీషియన్ (CT – టెక్నీషియన్) , అనస్థీషియా టెక్నీషియన్, దోబి / ప్యాకర్స్, ఎలక్ట్రీషియన్ , ప్లంబర్ , డ్రైవర్ (హెవీ వెహికల్) , థియేటర్ అసిస్టెంట్, గ్యాస్ ఆపరేటర్, వార్డ్ బాయ్
🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 52
పోస్టులు వారీగా ఖాళీల సంఖ్య ఈ విధంగా ఉంది. 👇 👇 👇
- ల్యాబ్ అటెండెన్ట్స్ – 15
- స్టోర్ కీపర్ / డేటా ఎంట్రీ ఆపరేటర్ / స్టెనో లేదా టైపిస్ట్ / రికార్డ్ క్లర్క్ / రికార్డ్ అసిస్టెంట్ – 07
- రేడియోగ్రఫీ టెక్నీషియన్ (RT) – 03
- రేడియోగ్రఫీ టెక్నీషియన్ (ECG) – 02
- రేడియోగ్రఫీ టెక్నీషియన్ (CT టెక్నీషియన్) – 03
- అనస్థీషియా టెక్నీషియన్ – 04
- దోబి / ప్యాకర్స్ – 04
- ఎలక్ట్రీషియన్ – 02
- ప్లంబర్ – 01
- డ్రైవర్ – 01
- థియేటర్ అసిస్టెంట్ – 04
- గ్యాస్ ఆపరేటర్ – 02
- వార్డ్ బాయ్ – 04
🔥 అప్లికేషన్ తేదీలు : ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్నవారు సెప్టెంబర్ 18 నుండి సెప్టెంబర్ 20వ తేదీ లోపు అప్లై చేయాలి.
🔥 అర్హతలు : 7వ తరగతి, పదవ తరగతి, ఐటిఐ, డిగ్రీ, మరియు ఇతర అర్హతలు
🔥 కనీస వయస్సు : 18 సంవత్సరాలు
🔥 గరిష్ట వయస్సు : 46 సంవత్సరాలు
🔥 వయస్సులో సడలింపు : తెలంగాణ ప్రభుత్వం నిబంధనల ప్రకారం క్రింది విధంగా వయస్సులో సడలింపు వర్తిస్తుంది.
- ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు వయసులో ఐదేళ్లు సడలింపు వర్తిస్తుంది.
- PwBD అభ్యర్థులకు వయసులో పదేళ్లు సడలింపు వర్తిస్తుంది.
👉 సికింద్రాబాద్ రైల్వే జోన్ లో 478 ఉద్యోగాలు – Click here
🔥 ఫీజు : 500/-
- Prinicial, Government Medical College, Khammam అనే పేరు మీద ఏదైనా జాతీయ బ్యాంక్ లో DD తీయాలి.
🔥 పరీక్ష విధానం : ఎటువంటి రాత పరీక్ష నిర్వహించారు.
🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 20-09-2024
🔥 అప్లికేషన్ చివరి తేదీ : 30-09-2024
🔥 సెలక్షన్ లిస్ట్ విడుదల చేసే తేది : 14-10-2024
🔥 జీతము :
- ల్యాబ్ అటెండెన్ట్స్ – 15,600/-
- స్టోర్ కీపర్ / డేటా ఎంట్రీ ఆపరేటర్ / స్టెనో లేదా టైపిస్ట్ / రికార్డ్ క్లర్క్ / రికార్డ్ అసిస్టెంట్ – 19,500/-
- రేడియోగ్రఫీ టెక్నీషియన్ (RT) – 22,750/-
- రేడియోగ్రఫీ టెక్నీషియన్ (ECG) – 22,750/-
- రేడియోగ్రఫీ టెక్నీషియన్ (CT టెక్నీషియన్) – 22,750/-
- అనస్థీషియా టెక్నీషియన్ – 22,750/-
- దోబి / ప్యాకర్స్ – 15,600/-
- ఎలక్ట్రీషియన్ – 19,500/-
- ప్లంబర్ – 19,500/-
- డ్రైవర్ – 19,500/-
- థియేటర్ అసిస్టెంట్ – 15,600/-
- గ్యాస్ ఆపరేటర్ – 15,600/-
- వార్డ్ బాయ్ – 15,600/-
🔥 ఎంపిక విధానం : ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం మెరిట్ మరియు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
🔥 అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా : Government Medical College, Khammam
🔥 Download Notification & Application – Click here
🔥 Official Website – Click here