ప్రముఖ ఇంటర్నేషనల్ కంపెనీ అయిన JetLearn నుండి 40 రకాల International Teacher అనే ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతున్నారు. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసి ఎంపీకైతే చక్కగా Work From Home Job చేసుకోవచ్చు.
ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారు ఇంటి వద్దే ఉండి ప్రతీ రోజు సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి 10 గంటల వరకు వర్క్ చేయాల్సి ఉంటుంది. వారంలో మంగళవారం లేదా గురువారం సెలవు కూడా ఇస్తారు.
ఈ ఉద్యోగాలకు ఎలా అప్లై చేయాలి , ఉండవలసిన అర్హతలు, ఎంపిక విధానము , జీతము వంటి ముఖ్యమైన సమాచారం అంతా ఈ ఆర్టికల్ పూర్తిగా చదివి తెలుసుకొని మీకు అర్హత ఉంటే తప్పకుండా అప్లై చేయండి.
✅ ఫ్రెండ్స్ మీ WhatsApp / Telegram కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ / టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : JetLearn అనే సంస్థ ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
🔥 భర్తీ చేసే పోస్టులు : JetLearn సంస్థలో International Teachers పోస్టులకు రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
🔥 అర్హతలు :
- Any Degree Degree విద్యార్హత ఉన్న వారు అర్హులు లేదా
- Coding లో Degree ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తారు.
🔥 జీతము : ఎంపికైన వారికి నెలకు 33,000/- జీతము ఇస్తారు. వీటితో పాటు ఇతర బెనిఫిట్స్ ఇస్తారు.
🔥 కనీస వయస్సు : కనీసం 18 సంవత్సరాల వయస్సు ఉన్నవారు అప్లై చేయవచ్చు.
18 సంవత్సరాలు లోపు వయస్సు ఉంటే అర్హులు కాదు.
🔥 అనుభవం : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎటువంటి అనుభవం అవసరం లేదు. అనుభవం ఉన్న వారు కూడా అప్లై చేసుకోవచ్చు.
🔥 అప్లై విధానం : ఈ పోస్టులకు మీకు అర్హత ఉంటే క్రింది ఇచ్చిన లింక్స్ ఉపయోగించి మీరు ఆన్లైన్ లో అప్లై చేయవచ్చు.
🔥 అప్లికేషన్ ఫీజు :
- ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఫీజు లేదు.
- ఎంపిక ప్రక్రియలో ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
🔥 ఎంపిక విధానం : ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న వారిని ముందుగా Short List చేస్తారు.
- Short List అయిన వారికి ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.
🔥 జాబ్ లొకేషన్ : JetLearn సంస్థలో ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి చక్కగా ఇంటి నుండి పని చేసుకోవచ్చు.
- ప్రతీ రోజు సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి 10 గంటల వరకు వర్క్ చేయాల్సి ఉంటుంది.
- వారంలో మంగళవారం లేదా గురువారం సెలవు కూడా ఇస్తారు.
🔥 ఉద్యోగంలో చేరిన వారు చేయాల్సిన పని : ఎంపికైన వారు JetLearn సంస్థలో ఇంటర్నేషనల్ టీచర్ గా జాబ్ చేయాల్సి ఉంటుంది.
- వయస్సు (6-16) సంవత్సరాల విద్యార్థులకు బోధించాలి.
- ఆన్‌లైన్ తరగతుల ద్వారా పాఠశాల విద్యార్థులకు సరదాగా మరియు ఆకర్షణీయంగా కోడింగ్‌ను నేర్పించాలి.
- చిన్న పిల్లలకు కొత్త యుగ నైపుణ్యాలను నేర్పించాలి.
- విద్యార్థులను యాక్సెస్ చేయండి, పురోగతి, అసైన్‌మెంట్‌లను మూల్యాంకనం చేయండి మరియు నిర్మాణాత్మక అభిప్రాయాన్ని అందించాలి.
- తల్లిదండ్రులు/సంరక్షకులతో రెగ్యులర్ ఫీడ్‌బ్యాక్ సెషన్‌లను నిర్వహించాలి.
🔥 అప్లికేషన్ చివరి తేదీ : 19-10-2024
▶️ గమనిక : ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన పూర్తి వివరాలు కోసం క్రింద ఉన్న లింక్ పైన క్లిక్ చేసి వివరాలు చదివి ఆన్లైన్ విధానంలో అప్లై చేయండి.