ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుంటూరులో ఉన్న మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ కార్యాలయంలో కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తుల కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాల అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది.
ఈ నోటిఫికేషన్ ద్వారా మిషన్ వాత్సల్య పథకంలో భాగమైన స్టేట్ చైల్డ్ ప్రొటెక్షన్ సొసైటీ (SCPS) మరియు స్టేట్ అడాప్షన్ రిసోర్స్ ఏజెన్సీ (SARA) లో ఖాళీ పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేసేందుకు అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.
🏹 రైల్వేలో గ్రూప్ C , గ్రూప్ D ఉద్యోగాలు – Click here
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ కార్యాలయం ,ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం
🔥 భర్తీ చేస్తున్న ఉద్యోగాలు : ప్రోగ్రాం ఆఫీసర్ (SCPS) , ప్రోగ్రాం అసిస్టెంట్ (SARA) , అసిస్టెంట్ కం డేటా ఎంట్రీ ఆపరేటర్ (SCPS)
🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 05
🔥 చివరి తేదీ: 03-10-2024
🔥 అర్హతలు : పోస్టులను అనుసరించి 12th , డిగ్రీ, PG అర్హతతో పాటు పని అనుభవం విడుదల
🔥 కనిష్ట వయస్సు : 25 సంవత్సరాలు
🔥 గరిష్ట వయసు: 42 సంవత్సరాలు
🔥 వయస్సులో సడలింపు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయసులో సడలింపు ఉంటుంది. అనగా
- SC, ST, BC, EWS అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
- PWD అభ్యర్థులకు పది సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
🔥 జీతము : ఈ పోస్టులకు ఎంపికైన వారికి క్రింది విధంగా జీతము ఇస్తారు.
- ప్రోగ్రాం ఆఫీసర్ (SCPS) – 34,755/-
- ప్రోగ్రాం అసిస్టెంట్ (SARA) – 13,240/-
- అసిస్టెంట్ కం డేటా ఎంట్రీ ఆపరేటర్ (SCPS) – 13,240/-
🏹 TTD లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు – Click here
🔥 ఫీజు : అప్లికేషన్ ఫీజు లేదు
🔥 ఎంపిక విధానం:
- అప్లై చేసుకున్న అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు.
- షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ ఇంటర్వ్యు నిర్వహించి ఎంపిక చేస్తారు.
🔥 అప్లై విధానము : అర్హత ఉన్న అభ్యర్థులకు తమ అప్లికేషన్ పోస్టు ద్వారా పంపించాలి.
🔥 అప్లికేషన్ పంపాల్సిన చిరునామా : The
Director, Department of Women Development and Child Welfare , Government of Andhra Pradesh , 4th Floor, Jampani Towers, Amaravathi Road, Guntur 522006, Andhra Pradesh
🔥 Download Notification – Click here
🔥 Download Application – Click here
🔥 Official Website – Click here