ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన కెనరా బ్యాంక్ నుండి 3000 పోస్టులతో సెప్టెంబర్ 18వ తేదీన ఒక షార్ట్ నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా కెనరా బ్యాంక్ బ్రాంచ్ లలో అప్రెంటిస్ అనే పోస్టులను భర్తీ చేస్తారు. ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన వారు ఈ పోస్టులకు అప్లై చేసి ఎంపిక కావచ్చు. అర్హత ఉన్న భారతీయ పౌరులు అందరూ ఈ రిక్రూట్మెంట్ కు అప్లై చేసుకునే అవకాశం ఉంది. అయితే ఈ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులు ఏ రాష్ట్రానికి అప్లై చేస్తున్నారో ఆ రాష్ట్రానికి చెందిన స్థానిక భాష కూడా వచ్చి ఉండాలి.
ఈ అప్రెంటిస్ పోస్టులకు ఉండవలసిన అర్హతలు, ఎంపిక విధానము, జీతము, అప్లికేషన్ విధానము, వయస్సు వంటి ముఖ్యమైన వివరాలు ఈ ఆర్టికల్ చివరి వరకు స్పష్టంగా చదివి తెలుసుకొని మీకు అర్హత మరియు ఆసక్తి ఉంటే కెనరా బ్యాంక్ విడుదల చేసిన ఈ అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేసి ఎంపిక అవ్వండి.
🏹 విజయవాడ ఎయిర్ పోర్టులో ఉద్యోగాలు – Click here
✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
✅ నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో ఏ కోర్స్ అయినా కేవలం 499/- రూపాయలకు మాత్రమే.
🏹 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : ఈ నోటిఫికేషన్ ను కెనరా బ్యాంక్ విడుదల చేసింది.
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : కెనరా బ్యాంక్ విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా 3000 అప్రెంటిస్ పోస్టులు భర్తీ చేస్తున్నారు.
▶️ సికింద్రాబాద్ రైల్వేలో 478 ఉద్యోగాలకు నోటిఫికేషన్ – Click here
🔥 అర్హత : ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన వారు ఈ పోస్టులకు అప్లై చేయడానికి అర్హులు.
🔥 మొత్తం ఖాళీల సంఖ్య : మొత్తం ఖాళీల సంఖ్య – 3000
🔥 వయస్సు : 20 నుండి 28 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు ఈ అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి అర్హులు.
🔥 వయస్సులో సడలింపు : క్రింది విధంగా అభ్యర్థులకు సడలింపు వర్తిస్తుంది.
- SC, ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
- OBC అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
- PwBD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
🔥 అప్రెంటిస్ శిక్షణా కాలం : ఒక సంవత్సరం .
🔥 నోటిఫికేషన్ విడుదల తేది : 14-09-2024
🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 21-09-2024
🔥 అప్లికేషన్ చివరి తేదీ : 04-10-2024
🔥 అప్లికేషన్ విధానం : ఈ పోస్టులకు అర్హత ఉన్న అభ్యర్థులు Online లో అప్లై చేయాలి.
🔥 స్టైఫండ్ : ఈ పోస్టులకి ఎంపికైన వారికి అప్రెంటిస్ ట్రైనింగ్ సమయంలో కొంత స్టైఫండ్ కూడా ఇస్తారు.
🔥 ఎంపిక విధానం : ఆన్లైన్ టెస్ట్ మరియు లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ నిర్వహిస్తారు.
🔥 పోస్టింగ్ ప్రదేశం : కెనరా బ్యాంక్ బ్రాంచ్ లలో పోస్టింగ్ ఇస్తారు.
🏹 Download Full Notification – Click here
🏹 Apply Online (Link will be Activated)