తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ సొసైటీ ఆధ్వర్యంలో మైనారిటీ గురుకుల సంక్షేమ పాఠశాల లేదా కళాశాలలో విధులు నిర్వహించేందుకు ఔట్సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉన్నవారు బయోడేటా తో పాటు విద్యార్హత సర్టిఫికెట్స్ , రెండు సెట్ల జిరాక్స్ కాపీలు, నాలుగు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో సంబంధిత కార్యాలయంలో అందజేయాలి.
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి అర్హత ఉంటే అప్లై చేయండి.
▶️ సికింద్రాబాద్ రైల్వేలో 478 ఉద్యోగాలకు నోటిఫికేషన్ – Click here
✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
✅ నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో ఏ కోర్స్ అయినా కేవలం 499/- రూపాయలకు మాత్రమే.
🏹 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ సొసైటీ లో వివిధ రకాల ఉద్యోగాలను ఔట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేసేందుకు శ్రీ విజయలక్ష్మి సోషల్ వెల్ఫేర్ సొసైటీ, కుమురం భీమ్ అసిఫాబాద్ జిల్లా నుండి విడుదల చేశారు.
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : ఈ నోటిఫికేషన్ ద్వారా PGT (ఇంగ్లీష్, తెలుగు, సోషల్) , JL (తెలుగు, ఎకనామిక్స్, సివిక్స్) , JL (MLT, CGA) , TGT (సైన్స్, తెలుగు, మ్యాథ్స్) , Dy.వార్డెన్ అని వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
- ఇందులో JL-MLT , JL – CGA ఉద్యోగాలకు ఉమ్మడి అదిలాబాద్ జిల్లా అభ్యర్థులు అర్హులు.
- మిగతా ఉద్యోగాలకు కుమురం అసిఫాబాద్ జిల్లా స్థానిక అభ్యర్థులు అర్హులు.
🔥 అర్హతలు : క్రింది విధంగా విద్యార్హతలు ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అర్హులు.
🔥 మొత్తం ఖాళీల సంఖ్య : ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 15 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
✅ రైల్వేలో డిగ్రీ అర్హతతో 8113 లో ఉద్యోగాలు – Click here
🔥 అప్లికేషన్ ఫీజు : ఎటువంటి ఫీజు లేకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అవకాశం ఉంది..
🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 14-09-2024 నుండి ఈ ఉద్యోగాలకి అప్లై చేయవచ్చు.
🔥 అప్లికేషన్ చివరి తేదీ : ఈ ఉద్యోగాలకు అప్లై చేసేవారు సెప్టెంబర్ 19వ తేదీ లోపు తమ అప్లికేషన్ అందజేయాలి.
🔥 అప్లికేషన్ విధానం : అర్హత ఉన్న అభ్యర్థులు తమ బయోడేటా తో పాటు విద్యార్హత సర్టిఫికెట్స్ , రెండు సెట్ల జిరాక్స్ కాపీలు, నాలుగు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో సంబంధిత కార్యాలయంలో అందజేయాలి.
🔥 పరీక్ష విధానం : అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఎంపిక చేయడం జరుగుతుంది.
🔥 ఎంపిక విధానం : ఈ పోస్టులకు అప్లై చేసుకున్న వారికి వారి విద్యార్హతలు, అనుభవం మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
🔥 అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా : శ్రీ విజయలక్ష్మి సోషల్ వెల్ఫేర్ సొసైటీ, కే. బి సినిమా టాకీస్ పక్కన, జనక్ పూర్ (గ్రామం) , కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా.
🔥 గమనిక : ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింది ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివి అర్హత ఉంటే అప్లై చేయండి. ఇలాంటి మరికొన్ని నోటిఫికేషన్స్ యొక్క సమాచారం మీరు తెలుసుకోవాలి అంటే ఎప్పటికప్పుడు INB Jobs వెబ్సైట్ ఓపెన్ చేసి కొత్త నోటిఫికేషన్ తెలుసుకొని అప్లై చేయండి.
🏹 Download Full Notification – Click here