Headlines

మహిళలకు మంచి అవకాశం | Indiamart Work from Jobs | Indiamart Tele Associate Jobs | Indiamart Freelancing Jobs 

ప్రముఖ సంస్థ అయిన Indiamart లో Tele Associate అనే పోస్టులతో నోటిఫికేషన్ విడుదలైంది.. ఈ ఉద్యోగాలకు మహిళలు మాత్రమే అర్హులు. అప్లై చేసుకున్న వారిని వాట్సప్ ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేస్తారు.. కాబట్టి ఈ అప్లై చేసే అభ్యర్థులు వాట్సాప్ లో Active గా ఉండే మొబైల్ నెంబర్ ఇవ్వండి.

ఎవరైతే ఇంటి వద్ద ఉండి జాబ్ చేయాలనుకుంటున్నారో ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. అప్లై చేసుకున్న వారికి Indiamart సంస్థ వారు Freelancer గా పని చేయవచ్చు. ఈ జాబ్స్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు పూర్తిగా తెలుసుకొని అప్లై చేయండి.

✅ ఫ్రెండ్స్ మీ WhatsApp / Telegram కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ / టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.. 

🏹  ఆంధ్రప్రదేశ్ మంత్రుల ఆఫీస్ లలో ఉద్యోగాలు – Click here 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : Indiamart సంస్థ ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

🔥 భర్తీ చేసే పోస్టులు : Indiamart సంస్థలో Tele Associate ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

🔥 అర్హతలు : 10+2 లేదా ఏదైనా డిగ్రీ అర్హత ఉండి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే అప్లై చేయవచ్చు.

🔥 జీతము : ఈ జాబ్ చేస్తూ మీరు నెలకు 30000/- వరకు సంపాదించవచ్చు..

🔥 కనీస వయస్సు : కనీసం 18 సంవత్సరాల వయస్సు ఉన్నవారు అప్లై చేయవచ్చు. 18 సంవత్సరాలు లోపు వయస్సు ఉంటే అర్హులు కాదు.

🔥 అనుభవం : Indiamart రిక్రూట్మెంట్ చేసుకుంటున్న ఈ ఉద్యోగాలకు ఎటువంటి అనుభవం లేకుండా అప్లై చేయవచ్చు. 

🔥 అప్లై విధానం : ఈ ఉద్యోగాలకు అర్హత గల వారు క్రింద ఉన్న లింక్ పైన క్లిక్ చేసి ఒక Google Form నింపి అప్లై చేస్తే చాలు.

🔥 అప్లికేషన్ ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఫీజు లేదు. ఉచితంగానే అప్లై చేసుకోవచ్చు. ఎంపిక ప్రక్రియలో భాగంగా మీకు ఎవ్వరూ కూడా ఒక్క రూపాయి ఫీజు అడగరు..

🔥 ఎంపిక విధానం : ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న వారిని ముందుగా Short List చేస్తారు. షార్ట్ లిస్ట్ అయిన వారికి Whatsapp call లేదా IVR Call ద్వారా సంప్రదిస్తారు.

🔥 జాబ్ లొకేషన్ : Indiamart లో ఈ Tele Associate ఉద్యోగాలకు మీరు ఎంపిక అయితే చక్కగా ఇంటి నుండే మీకు నచ్చిన సమయంలో పనిచేసుకోవచ్చు. 

▶️ గమనిక : ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన పూర్తి వివరాలు కోసం క్రింద ఉన్న లింక్ పైన క్లిక్ చేసి వివరాలు చదివి ఆన్లైన్ విధానంలో అప్లై చేయండి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!